Telugu Lyrics
అది శ్రీలక్ష్మియే కాదా
అష్టాదశ శక్తిపీఠాల
రూపమే శ్రీలక్ష్మియే కాదా
అది శ్రీలక్ష్మియే కాదా
అష్టాదశ శక్తిపీఠాల
రూపమే శ్రీలక్ష్మియే కాదా
దేవతా స్వరూపమైన
వరలక్ష్మి దేవి
వరములీయగ వచ్చెను
వరలక్ష్మి దేవి
శక్తి స్వరూపమైన
వరలక్ష్మి దేవి
వరములీయగ వచ్చెను
వరలక్ష్మి దేవి
అష్టాదశ శక్తిపీఠాలు
అష్టాదశ రూపాలు
అష్టాదశ రూపాల
ఆధారమె శ్రీలక్ష్మి
ఆమెయే ఆదిశక్తి
ఆమెయే మహాశక్తి
ఆమెయే పరాశక్తి
ఆమెయే జగజ్జనని
అష్టాదశ శక్తిపీఠాలు
అష్టాదశ రూపాలు
అష్టాదశ రూపాల
ఆధారమె శ్రీలక్ష్మి
శ్రీదేవి భాగవతం అన్నంతనే
అది శ్రీలక్ష్మియే కాదా
అష్టాదశ శక్తిపీఠాల
రూపమే శ్రీలక్ష్మియే కాదా
అష్టాదశ శక్తిపీఠాలు
అష్టాదశ రూపాలు
అష్టాదశ రూపాల
ఆధారమె శ్రీలక్ష్మి
ఆమెయే ఆదిశక్తి
ఆమెయే మహాశక్తి
ఆమెయే పరాశక్తి
ఆమెయే జగజ్జనని
అష్టాదశ శక్తిపీఠాలు
అష్టాదశ రూపాలు
అష్టాదశ రూపాల
ఆధారమె శ్రీలక్ష్మి
English Lyrics / Transliteration
Adi Sreelakshmiye kaadaa
Ashtadasa Shaktapeethaala
Roopame Sreelakshmiye kaadaa
Adi Sreelakshmiye kaadaa
Ashtadasa Shaktapeethaala
Roopame Sreelakshmiye kaadaa
Devathaa swaroopamaina
Varalakshmi Devi
Varamuleeyaga vacchenu
Varalakshmi Devi
Shakti swaroopamaina
Varalakshmi Devi
Varamuleeyaga vacchenu
Varalakshmi Devi
Ashtadasa Shaktapeethaalu
Ashtadasa roopaalu
Ashtadasa roopaala
Aadharame Sreelakshmi
Aameye Aadi Shakti
Aameye Maha Shakti
Aameye Para Shakti
Aameye Jagajjanani
Ashtadasa Shaktapeethaalu
Ashtadasa roopaalu
Ashtadasa roopaala
Aadharame Sreelakshmi
Sridevi Bhagavatham annantane
Adi Sreelakshmiye kaadaa
Ashtadasa Shaktapeethaala
Roopame Sreelakshmiye kaadaa
Ashtadasa Shaktapeethaalu
Ashtadasa roopaalu
Ashtadasa roopaala
Aadharame Sreelakshmi
Aameye Aadi Shakti
Aameye Maha Shakti
Aameye Para Shakti
Aameye Jagajjanani
Ashtadasa Shaktapeethaalu
Ashtadasa roopaalu
Ashtadasa roopaala
Aadharame Sreelakshmi