Telugu Lyrics
అమ్మకు తగ్గ అమ్మవని
అందాల అల్లికవని
కళలకు నువ్వే కావ్యమని
కలలకి నువ్వే రూపమని
నీ నటనకే నీ రూపుకే
ఈ జగతి పరవశించె
హావ భావాల సంగమమే
హృదయానికో దీపమై
నీ కళ్ళలో వెలుగులు
కలకాలం మెరవాలని
నీ నటనతో మమ్మల్ని
మరపించావు ఓ దేవత
నీ రూపం ఈ జగతిలో
శాశ్వతం కాదన్నదే
అసలు విషాదం
నీ జ్ఞాపకాలే మాకు
సదా తోడుండగా
శ్రీదేవి నీవొక
కళా ఖండానివి
నీ నటన మాతృత్వానికో
మరణానికి శాస్వతానికో
సాక్ష్యం
అమ్మగా నువ్వు చూపిన ప్రేమ
అద్భుతం
పాత్రల్లో నువ్వు చూపిన జీవం
అమోఘం
నీకు పోటీ నీవే
నీకు సాటి నీవే
నీవు లేని లోటు
ఎవరూ తీర్చలేనిది
శ్రీదేవి శ్రీదేవి
నీవులేని లోటు
ఎప్పటికీ తీరదు
శ్రీదేవి శ్రీదేవి
నీ జ్ఞాపకాలే
మాకు శాశ్వతం
English Lyrics / Transliteration
Ammaku tagga ammavani
Andala allikavani
Kalalaku nuvve kaavyamani
Kalalaki nuvve roopamani
Nee natanake nee roopuke
Ee jagati paravashinche
Haava bhaavaala sangamame
Hrdayaaniko deepamai
Nee kallalo velugulu
Kalakaalam meravaalani
Nee natanato mamalni
Marapinchaavu O devata
Nee roopam ee jagatilo
Shaashwatam kaadannade
Asalu vishaadam
Nee jnaapakaale maaku
Sadaa thodundagaa
Sridevi neevoka
Kalaa khandaanivi
Nee natana maathrutvaaniko
Marananiki shaashwataaniko
Saakshyam
Ammagaa nuvvu choopina prema
Adbhutam
Paatralalo nuvvu choopina jeevam
Amogham
Neeku poti neeve
Neeku saati neeve
Neevu leni lotu
Evaroo theerchalenihi
Sridevi Sridevi
Nee veleni lotu
Eppatiki theeradu
Sridevi Sridevi
Nee jnaapakaale
Maaku shaashwatam