Telugu Lyrics
అదిగో అచటనే వెలసిన
శ్రీగిరి నెలవైన
అదిగో అచటనే వెలసిన
శ్రీగిరి నెలవైన
మహాదేవుని మహిమల
చేదుగ నిలుపుచు మహిలో
ఎలమి వెలసిన దైవము
శ్రీగిరి నెలవైన
అదిగో అచటనే వెలసిన
శ్రీగిరి నెలవైన
భక్తజనములందరికి
వరంబులన్ని యిచ్చుచు
మంగళ రూపముతో
శ్రీగిరి నెలవైన
అదిగో అచటనే వెలసిన
శ్రీగిరి నెలవైన
అగజాత మణియైన
అగజాత మణియైన
తరుణీ మణియైన
ఆతని యోగిని అయిన
ఆశ్రిత జన పరంపరలకు
అభయము నొసగే దేవత
శ్రీగిరి నెలవైన
అదిగో అచటనే వెలసిన
శ్రీగిరి నెలవైన
English Lyrics / Transliteration
Adigo achatane velasina
Srigiri nelavaina
Adigo achatane velasina
Srigiri nelavaina
Mahadevuni mahimala
Cheduga nilupuchu mahilo
Elami velasina daivamu
Srigiri nelavaina
Adigo achatane velasina
Srigiri nelavaina
Bhaktajanamulandariki
Varambulanni yichuchu
Mangala roopamutho
Srigiri nelavaina
Adigo achatane velasina
Srigiri nelavaina
Agajata maniyaina
Agajata maniyaina
Taruni maniyaina
Aathani yogini ayina
Aashrita jana paramparalaku
Abhayamu nosage devata
Srigiri nelavaina
Adigo achatane velasina
Srigiri nelavaina