Telugu Lyrics
శిరసున ధరియించెద శ్రీకర కావ్యము
శ్రీకర కావ్యము శ్రీకర కావ్యము
శిరసున ధరియించెద శ్రీకర కావ్యము
శ్రీలలనా రమణా శ్రీకర కావ్యము
శ్రీలను కోరెద శ్రీకర కావ్యము
అలరుల తూణీర మలరిన కావ్యము
అలరించి నను పాలించె శ్రీకర కావ్యము
శ్రీకర కావ్యము శ్రీకర కావ్యము
శిరసున ధరియించెద శ్రీకర కావ్యము
పదిలముగ నిను వెలయుట కేకావ్యము
పలికెను మధురముగ నా పెదవుల పైన
అలసట తీర్చిన అలరుల కావ్యము
నలిగిన మనసున నవ్వుల కావ్యము
శ్రీకర కావ్యము శ్రీకర కావ్యము
శిరసున ధరియించెద శ్రీకర కావ్యము
వరముగ యీ కావ్యము వరముల కావ్యము
కరుణతో నను నేలుము కావ్యము
మరులొంచిన యీ కావ్యము మధురపు కావ్యము
కరుణతో నను నేలుము కావ్యము
శ్రీకర కావ్యము శ్రీకర కావ్యము
శిరసున ధరియించెద శ్రీకర కావ్యము
శ్రీలలనా రమణా శ్రీకర కావ్యము
శ్రీలను కోరెద శ్రీకర కావ్యము
English Lyrics / Transliteration
Sirasuna dhariyinchenu srikara kaavyamu
Srikara kaavyamu srikara kaavyamu
Sirasuna dhariyinchenu srikara kaavyamu
Sreelalana ramanaa srikara kaavyamu
Sreelanu koredha srikara kaavyamu
Alarula tooneera malarina kaavyamu
Alarinchina nanu paalinchenu srikara kaavyamu
Srikara kaavyamu srikara kaavyamu
Sirasuna dhariyinchenu srikara kaavyamu
Padhilamuga ninu velayuta kekavyamu
Palikenu madhuramuga naa pedavula paina
Alasata theerchena alarula kaavyamu
Naligina manasuna navvula kaavyamu
Srikara kaavyamu srikara kaavyamu
Sirasuna dhariyinchenu srikara kaavyamu
Varamuga yee kaavyamu varamula kaavyamu
Karunatho nanu nelumu kaavyamu
Marulonchina yee kaavyamu madhurapu kaavyamu
Karunatho nanu nelumu kaavyamu
Srikara kaavyamu srikara kaavyamu
Sirasuna dhariyinchenu srikara kaavyamu
Sreelalana ramanaa srikara kaavyamu
Sreelanu koredha srikara kaavyamu