Telugu Lyrics
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
గోదావరి శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
అంభోధి తనయ అంబోధి తనయ
అంభోధి తనయ అంబోధి తనయ
అంభోధి తనయ
గోదావరి అమ్మ ఒడిలో
పుణ్యపు లోకాలన్నీ
అంభోధి తనయ అంబోధి తనయ
అంభోధి తనయ అంబోధి తనయ
అంభోధి తనయ
గోదావరి అమ్మ ఒడిలో
పుణ్యపు లోకాలన్నీ
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
దివ్యమైన నదివి నీవు
దేవతల వరం నీవు
దీవించిన దీవించని
దిశలన్నీ నిన్నే కోరి
వచ్చే భక్త జనాలకి
వరాలు ఇచ్చే వరమాయే
పవిత్రమైన నీటిలో
స్నానమాడే జీవులకి
పాపాలు కడిగేసి
పున్న్యము కట్టేసి
భక్తితో చేసే పూజలకి
భవితకు బలం చేకూర్చే
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
గోదావరి శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
ఎంతో ఎంతో కాలంగా
ఎందరో ఎందరికో
అండగా ఉన్నావు
ఆశ్రయమిచ్చావు
ఆకలితో అలమటించే
జీవుల కన్నీరు తుడిచే
పచ్చని పైరులతో
పల్లెలో వెలుగునిచ్చే
పసిడి పంటకు ప్రాణం
పవిత్రతకు నిలయం
ఎందరో ఎందరో
వచ్చి నీకు చేతులు జోడించి
ప్రార్ధిస్తే నువ్వే
అంభోధి తనయ అంబోధి తనయ
అంభోధి తనయ అంబోధి తనయ
అంభోధి తనయ
గోదావరి అమ్మ ఒడిలో
పుణ్యపు లోకాలన్నీ
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
గోదావరి శ్రీకరం శుభకరం సర్వజన ప్రియం
English Lyrics / Transliteration
Srikarm Shubhakarm Sarvajanapriyam
Srikarm Shubhakarm Sarvajanapriyam
Godavari Srikarm Shubhakarm Sarvajanapriyam
Ambhodhi Tanaya Ambhodhi Tanaya
Ambhodhi Tanaya Ambhodhi Tanaya
Ambhodhi Tanaya
Godavari Amma Odilo
Punnyapu Lokalanni
Ambhodhi Tanaya Ambhodhi Tanaya
Ambhodhi Tanaya Ambhodhi Tanaya
Ambhodhi Tanaya
Godavari Amma Odilo
Punnyapu Lokalanni
Srikarm Shubhakarm Sarvajanapriyam
Srikarm Shubhakarm Sarvajanapriyam
Divyamaina Nadivi Nivu
Devathala Varam Nivu
Deevinchina Deevinchani
Dishalanni Ninne Kori
Vachche Bhaktha Janalaki
Varalu Ichche Varamaye
Pavitramaina Neetilo
Snanamade Jeevulaki
Papalu Kadigeshi
Punnyamu Katthesi
Bhaktitho Chese Pujalaki
Bhavithaku Balam Chekurche
Srikarm Shubhakarm Sarvajanapriyam
Srikarm Shubhakarm Sarvajanapriyam
Godavari Srikarm Shubhakarm Sarvajanapriyam
Entho Entho Kaalanga
Endaro Enderako
Andaga Unnavu
Ashrayamichchavu
Aakalitho Alamatinche
Jeevula Kanneeru Thudiche
Pachchani Pairulatho
Pallelo Velugunichche
Pasidi Panthaku Pranam
Pavitrathaku Nilayam
Endaro Endaro
Vachchi Neeku Chethulu Jodinchi
Prardhisthe Nuvve
Ambhodhi Tanaya Ambhodhi Tanaya
Ambhodhi Tanaya Ambhodhi Tanaya
Ambhodhi Tanaya
Godavari Amma Odilo
Punnyapu Lokalanni
Srikarm Shubhakarm Sarvajanapriyam
Srikarm Shubhakarm Sarvajanapriyam
Godavari Srikarm Shubhakarm Sarvajanapriyam