Telugu Lyrics
నీ రూపము దివ్య తేజోమయం
శ్రీకరమై విలాసిల్లె శ్రీనివాస
నీ రూపము దివ్య తేజోమయం
లోకముల నన్నిటిని గాచే కరుణామయం
లోకముల నన్నిటిని గాచే కరుణామయం
శ్రీకరమై విలాసిల్లె శ్రీనివాస
నీ రూపము దివ్య తేజోమయం
పద్మముల పైన కొలువై వెలసిన
శ్రీవేంకటగిరి పురంధర
అనంత శేషతల్పమున శయనించిన
అచ్యుతానంత గోవిందా
శ్రీకరమై విలాసిల్లె శ్రీనివాస
నీ రూపము దివ్య తేజోమయం
లోకముల నన్నిటిని గాచే కరుణామయం
లోకముల నన్నిటిని గాచే కరుణామయం
శ్రీమహాలక్ష్మికి ప్రాణ ప్రియుడవు
సర్వలోకేశ్వర
నారాయణా హరి ఓం
నారాయణా హరి ఓం
నారాయణా హరి ఓం
నారాయణా హరి ఓం
English Lyrics / Transliteration
Nee rupamu divya tejomayam
Srikaramai vilasille Srinivasa
Nee rupamu divya tejomayam
Lokamula nannitini gache karunamayam
Lokamula nannitini gache karunamayam
Srikaramai vilasille Srinivasa
Nee rupamu divya tejomayam
Padmamula paina koluvai velasina
Srivenkatagiri purandhara
Anantha seshathalpunana shayinchina
Achyutananta Govinda
Srikaramai vilasille Srinivasa
Nee rupamu divya tejomayam
Lokamula nannitini gache karunamayam
Lokamula nannitini gache karunamayam
Srimahalakshmiki prana priyudavu
Sarvalokeswara
Narayana Hari Om
Narayana Hari Om
Narayana Hari Om
Narayana Hari Om