Telugu Lyrics
శ్రీకరులు దేవతలు
శుభకరములు దేవతల పదములు
భువికి శుభములు దేవతల పదములు
శ్రీకరులు దేవతలు సదా
శ్రీకరులు దేవతలు
అడుగున అంబుధి
పైనున్న ఆకాశము
ఆడెను ఇలపై
అంతయు ఆటగ
అందరిలో ఆనందమాయె
అలరించెను దేవతల మాయ
పాడును పసిపాప
ఆడును మగసిరి
ఈ జన్మకు దేవతలే ఆధారం
ఈ సృష్టికి దేవతలే ఆధారం
శ్రీకరులు దేవతలు సదా
శ్రీకరులు దేవతలు
శుభకరములు దేవతల పదములు
భువికి శుభములు దేవతల పదములు
శ్రీకరులు దేవతలు సదా
శ్రీకరులు దేవతలు
అంధకారం వలదు
ఆలకించగ వలదు
అండగా నున్నవారి
ఆశ్రయించగ వలదు
దైవమును నమ్ముకో
ధైర్యముతో పోరాడు
ఏనాటికి నీ దారి
ఏర్పడును దేవర దయచేత
ఏనాటికి నీ దారి
ఏర్పడును దేవర దయచేత
శ్రీకరులు దేవతలు సదా
శ్రీకరులు దేవతలు
శుభకరములు దేవతల పదములు
భువికి శుభములు దేవతల పదములు
శ్రీకరులు దేవతలు సదా
శ్రీకరులు దేవతలు
English Lyrics / Transliteration
Srikarulu Devathalu
Shubhakaramulu Devathala Padamulu
Buviki Shubhamulu Devathala Padamulu
Srikarulu Devathalu Sada
Srikarulu Devathalu
Aduguna Ambudhi
Painunna Aakaashamu
Aadenu Ilapai
Anthayu Aataga
Andarilo Aanandamaye
Alarinchenu Devathala Maya
Paadunu Pasipaapa
Aadunu Magasiri
Ee Janmaku Devathale Aadhaaram
Ee Srushtiki Devathale Aadhaaram
Srikarulu Devathalu Sada
Srikarulu Devathalu
Shubhakaramulu Devathala Padamulu
Buviki Shubhamulu Devathala Padamulu
Srikarulu Devathalu Sada
Srikarulu Devathalu
Andhakaaram Valadu
Aalakinchaga Valadu
Andagaa Ninnavaari
Aashrayinchaga Valadu
Daivamanu Nammuko
Dhairyamu Tho Poraadu
Enatiki Nee Daari
Erpadunu Devara Dayachetha
Enatiki Nee Daari
Erpadunu Devara Dayachetha
Srikarulu Devathalu Sada
Srikarulu Devathalu
Shubhakaramulu Devathala Padamulu
Buviki Shubhamulu Devathala Padamulu
Srikarulu Devathalu Sada
Srikarulu Devathalu