Telugu Lyrics
శృంగార సీమలో
సరసాల కోయిల
పాడేటి రాగం
శ్రీమల్లె పువ్వు మీద
శృంగార సీమలో
సరసాల కోయిల
పాడేటి రాగం
తొలి వలపు రేఖలు
పూచెనులే…
తొలి వలపు రేఖలు
పూచెనులే…
నీలి మేఘమల్లే
నీలోన నేనున్న
మాట వింటే చాలు
మరిచి పోదునులే
శ్రీమల్లె పువ్వు మీద
శృంగార సీమలో
సరసాల కోయిల
పాడేటి రాగం
నీ కంటిపాపలలో
కధలెన్నో…
నీ కంటిపాపలలో
కధలెన్నో…
నేను చూచుకొందు
నీ పెదవులలోన
పాటలే నేర్చుకొందు
పలికితే చాలులే
శ్రీమల్లె పువ్వు మీద
శృంగార సీమలో
సరసాల కోయిల
పాడేటి రాగం
ఎడొ మెత్తని
ఉయ్యాల ఊగి
ఎద ఒడిలో
చేరిపోనా
శ్రీమల్లె పువ్వు మీద
శృంగార సీమలో
సరసాల కోయిల
పాడేటి రాగం
English Lyrics / Transliteration
Srungara seemalo
Sarasala koyila
Paadeti raagam
Srimalle puvvu meedha
Srungara seemalo
Sarasala koyila
Paadeti raagam
Tholi valapu rekhalu
Puchenule…
Tholi valapu rekhalu
Puchenule…
Neeli meghamalle
Neelona nenunna
Maata vinte chaalu
Marichi podunule
Srimalle puvvu meedha
Srungara seemalo
Sarasala koyila
Paadeti raagam
Nee kantipaapalalo
Kadh alenno…
Nee kantipaapalalo
Kadh alenno…
Nenu choochukondu
Nee pedavulalona
Paatale nerchukondu
Palikite chaalule
Srimalle puvvu meedha
Srungara seemalo
Sarasala koyila
Paadeti raagam
Edo metthani
Uyyaala oogi
Edha odilo
Cheripona
Srimalle puvvu meedha
Srungara seemalo
Sarasala koyila
Paadeti raagam