Telugu Lyrics
భూమి పైన వరములొసగె
భక్తజనుల గాంచగ
వెంకటగిరి పై వెలిసె
నింగి నేల దాటెను
లోకమంత నిండెను
నీలవర్ణ దేవుడై
వేంకటేశ్వరుడై
నిలిచెను
శ్రీనివాసుడవతరించె
భూమి పైన వరములొసగె
భక్తజనుల గాంచగ
వెంకటగిరి పై వెలిసె
పద్మ పురాణమున
పుణ్య గాధలివి
దేవతా స్వరూపము
తారంగమే
లక్ష్మీదేవి తోడ
వెలుగొందు వేడుక
చూడర కనులార
ధన్య జీవనమే
శ్రీనివాసుడవతరించె
భూమి పైన వరములొసగె
భక్తజనుల గాంచగ
వెంకటగిరి పై వెలిసె
అఖిల లోకాన
నీవే మా శరణు
వేడుకొను వారికీ
వరములొసగు మా
వేంకటేశ్వర
శ్రీ వేంకటేశ్వర
వెంకటగిరి వాస
వేంకటరమణ
నారాయణ
నారాయణ
నారాయణ
నారాయణ
English Lyrics / Transliteration
Bhumi paina varamulosage
Bhaktajanula ganchaga
Venkata giri pai velise
Ningi nela datenu
Lokamantha nindenu
Neelavarna devudai
Venkateshwarudai
Nilichenu
Srinivasudavatharinche
Bhumi paina varamulosage
Bhaktajanula ganchaga
Venkata giri pai velise
Padma puranamuna
Punya gadhali vi
Devatha swaroopamu
Tharangame
Lakshmidevi thoda
Velugondu veduka
Choodara kanulaara
Dhanya jeevaname
Srinivasudavatharinche
Bhumi paina varamulosage
Bhaktajanula ganchaga
Venkata giri pai velise
Akhila lokana
Neeve ma sharanu
Vedukonu variki
Varamulosagu ma
Venkateshwara
Sri Venkateshwara
Venkata giri vasa
Venkata ramana
Narayana
Narayana
Narayana
Narayana