Telugu Lyrics
శ్రీనివాసుని చరితము
తెలసికొందము రారండి
తెలసికొందము రారండి
అష్టలక్ష్ముల నొసగిన
అరవిరిబోడిని బెండ్లాడె
అరవిరిబోడిని బెండ్లాడె
వెంకటగిరిపై వెలసితివో
కలియుగ వరదుడవై
కని కరుణించితివయ్యా
కని కరుణించితివయ్యా
వెంకటగిరిపై వెలసితివో
వెంకటగిరిపై వెలసితివో
వెంకటగిరిపై వెలసితివో
అన్నమయ్య కీర్తనలలో
అమృతము పంచిన దేవర
అమృతము పంచిన దేవర
ధన్యులము మేము నీ
దాసులమయ్యా కృప చూపవయ్యా
దాసులమయ్యా కృప చూపవయ్యా
వెంకటగిరిపై వెలసితివో
అష్టలక్ష్ముల నొసగిన
అరవిరిబోడిని బెండ్లాడె
అరవిరిబోడిని బెండ్లాడె
వెంకటగిరిపై వెలసితివో
English Lyrics / Transliteration
Srinivasuni charithamu
Telasikondamu raarandi
Telasikondamu raarandi
Ashta lakshmulanosagina
Araviribodini bendlade
Araviribodini bendlade
Venkatagiripai velasitivo
Kaliyuga varadudavai
Kani karuninchitivayya
Kani karuninchitivayya
Venkatagiripai velasitivo
Venkatagiripai velasitivo
Venkatagiripai velasitivo
Annamayya keerthanalalo
Amrutamu panchina devara
Amrutamu panchina devara
Dhanyulamu memu nee
Dasulamayya kripa choopavayya
Dasulamayya kripa choopavayya
Venkatagiripai velasitivo
Ashta lakshmulanosagina
Araviribodini bendlade
Araviribodini bendlade
Venkatagiripai velasitivo