Telugu Lyrics
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
కరుణామయ శ్రీరామ
నాథుడవు నీవే కదా
తారక నామం నీవే
దైవమెవ్వరు ఈ జగతి
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
అన్నయెవడు తమ్ముడెవడు
అమ్మెవరు నాన్నెవరు
బంధమన్నది ఏది
ఈ జగమున నీవేగా
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
అన్నిట నీవే నిండి
అన్నిటికి నీవే మూల
అంతర్యామివి నీవే
అన్నిటికి నీవే ఆధారము
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
శ్రీరామ జయరామ
English Lyrics / Transliteration
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Karunamaya Srirama
Nathudavu Neeve kada
Tarakanaamam Neeve
Daivamevaru ee jagathi
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Annayevadu thammudevadu
Ammevaru nannenavaru
Bandhamannadi edi
Ee jagamuna Neeve ga
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Annita Neeve nindi
Annithiki Neeve moola
Antharyamivi Neeve
Annithiki Neeve aadhaaramu
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama
Srirama Jaya Rama