Telugu Lyrics
నాయికా చింతలని
అన్నీ మనసే కదా
అంతా మనసే కదా
శ్రీరామ చింతలని
నాయికా చింతలని
లోకం నవ్వే నవ్వని
నీవు నా వైపు రమ్మని
మాట చెబుతావుగా
మదిని లాగుతావుగా
నాకింకా బెంగేల
నరాలన్నీ బిగుసుకుపోలే
లోకం నవ్వే నవ్వని
నీవు నా వైపు రమ్మని
మాట చెబుతావుగా
మదిని లాగుతావుగా
నాకింకా బెంగేల
నరాలన్నీ బిగుసుకుపోలే
శ్రీరామ చింతలని
నాయికా చింతలని
అన్నీ మనసే కదా
అంతా మనసే కదా
శ్రీరామ చింతలని
నాయికా చింతలని
ఆశలేవో రేగెను
పాయని తలపులు రేగెను
తొలకరి చినుకులా
తుంపరల చినుకులా
నీడలా నన్ను వెంటాడె
నీరసంలా నన్ను పీడించె
ఆశలేవో రేగెను
పాయని తలపులు రేగెను
తొలకరి చినుకులా
తుంపరల చినుకులా
నీడలా నన్ను వెంటాడె
నీరసంలా నన్ను పీడించె
శ్రీరామ చింతలని
నాయికా చింతలని
అన్నీ మనసే కదా
అంతా మనసే కదా
శ్రీరామ చింతలని
నాయికా చింతలని
English Lyrics / Transliteration
Naayika chinthala’ni
Anni manase kada
Antha manase kada
Srirama chinthala’ni
Naayika chinthala’ni
Lokam navve navvani
Neevu naa vaipu rammani
Maata chebutaavuga
Madini laagutaavuga
Naakinka bengela
Naraalanni bigusukupole
Lokam navve navvani
Neevu naa vaipu rammani
Maata chebutaavuga
Madini laagutaavuga
Naakinka bengela
Naraalanni bigusukupole
Srirama chinthala’ni
Naayika chinthala’ni
Anni manase kada
Antha manase kada
Srirama chinthala’ni
Naayika chinthala’ni
Aashalevo re’genu
Paayani thalapulu re’genu
Tholakari chinukula
Thumpra chinala
Needala nannu ventaade
Neerasamla nannu peedinchye
Aashalevo re’genu
Paayani thalapulu re’genu
Tholakari chinukula
Thumpra chinala
Needala nannu ventaade
Neerasamla nannu peedinchye
Srirama chinthala’ni
Naayika chinthala’ni
Anni manase kada
Antha manase kada
Srirama chinthala’ni
Naayika chinthala’ni