Telugu Lyrics
శ్రీరాముడు పుట్టెనుగా
సీతమ్మకు పెళ్ళాయెనుగా
సీతమ్మకు పెళ్ళాయెనుగా
కోదండరాముడు అన్నా కొండంత దైవమన్నా
కోదండరాముడు అన్నా కొండంత దైవమన్నా
భద్రాచల సీతారామయ్యా
భద్రాచల సీతారామయ్యా
లక్ష్మణ సమేతాన శ్రీరామ
సీతా సమేతాన శ్రీరామ
లక్ష్మణ సమేతాన శ్రీరామ
సీతా సమేతాన శ్రీరామ
అందరి మనసుల్లో వెలిగే దీపం
అందరి మనసుల్లో వెలిగే దీపం
శ్రీరామ నవమి నాడు శ్రీరామ నవమి నాడు
శ్రీరాముడు పుట్టెనుగా
సీతమ్మకు పెళ్ళాయెనుగా
సీతమ్మకు పెళ్ళాయెనుగా
English Lyrics / Transliteration
Sriramudu puttjenugaa
Seethamaku pellayenugaa
Seethamaku pellayenugaa
Kodandaramaudu annaa kondantha daivamannaa
Kodandaramaudu annaa kondantha daivamannaa
Bhadraachala Seetharaamayyaa
Bhadraachala Seetharaamayyaa
Lakshmana samethaana Srirama
Seetha samethaana Srirama
Lakshmana samethaana Srirama
Seetha samethaana Srirama
Andari manasullo velige deepam
Andari manasullo velige deepam
Srirama navami naadu Srirama navami naadu
Sriramudu puttjenugaa
Seethamaku pellayenugaa
Seethamaku pellayenugaa