Telugu Lyrics
ఎంతో మధురము
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
సీతారామ భజనలో
మది తాండవమాడెను
సీతారామ భజనలో
మది తాండవమాడెను
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
అణువణున నీవే నిండి
అన్నింట నీవే
అణువణున నీవే నిండి
అన్నింట నీవే
భక్త జనముల ఆపద
బాధల తొలగించి
భక్త జనముల ఆపద
బాధల తొలగించి
కాపాడే దైవము నీవే
కరుణామయ దైవము
కాపాడే దైవము నీవే
కరుణామయ దైవము
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
లక్ష్మణ సమేత రామ
రామా రామా
లక్ష్మణ సమేత రామ
రామా రామా
జై జై శ్రీ రామ
రామా రామా
జై జై శ్రీ రామ
రామా రామా
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
శ్రీరామ నీ నామమే
ఎంతో మధురము
English Lyrics / Transliteration
Entho madhuramu
Srirama nee naamame
Entho madhuramu
Seetharama bhajanalō
Madhi thaandavamāḍenu
Seetharama bhajanalō
Madhi thaandavamāḍenu
Srirama nee naamame
Entho madhuramu
Srirama nee naamame
Entho madhuramu
Aṇuvaṇuna neeve ninḍi
Anninta neeve
Aṇuvaṇuna neeve ninḍi
Anninta neeve
Bhakta janamula āpada
Bādhala tolagin̄chi
Bhakta janamula āpada
Bādhala tolagin̄chi
Kāpāḍe daivamu neeve
Karunāmaya daivamu
Kāpāḍe daivamu neeve
Karunāmaya daivamu
Srirama nee naamame
Entho madhuramu
Srirama nee naamame
Entho madhuramu
Lakshmana samēta Rāma
Rāmā Rāmā
Lakshmana samēta Rāma
Rāmā Rāmā
Jai Jai Sri Rāma
Rāmā Rāmā
Jai Jai Sri Rāma
Rāmā Rāmā
Srirama nee naamame
Entho madhuramu
Srirama nee naamame
Entho madhuramu