Telugu Lyrics
భజనలో మది సోలెనే
రామ రామ నీనామ
భజనలో మది సోలెనే
సీతమ్మ లాలించిన
శ్రీరామ నీనామ
పవిత్రమైన నీనామ
భజనలో మది సోలెనే
కోదండరామ నీనామ
అందరినీ ఆవరించెనే
రఘురామ నీనామ
అందరినీ ఆవరించెనే
వనవాసపు కష్టాలలో
మరపురాని నీనామ
అండదండగ నిలిచెనే
అందరినీ ఆవరించెనే
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ
రామ రామ రామ
శ్రీరామ
రామ
రామ
రామ
రామ
శ్రీరామ నీనామ
భజనలో మది సోలెనే
రామ రామ నీనామ
భజనలో మది సోలెనే
సీతమ్మ లాలించిన
శ్రీరామ నీనామ
పవిత్రమైన నీనామ
భజనలో మది సోలెనే
English Lyrics / Transliteration
Bhajanalo madhi sole ne
Rama rama neenaama
Bhajanalo madhi sole ne
Seethamma laalinchina
Srirama neenaama
Pavithramaina neenaama
Bhajanalo madhi sole ne
Kodandarama neenaama
Andarini aavarinchene
Raghunatha neenaama
Andarini aavarinchene
Vanavaasapu kashtaalalo
Marapurani neenaama
Andadandaga nilichene
Andarini aavarinchene
Rama rama rama
Rama rama rama
Rama rama rama
Rama rama rama
Srirama
Rama
Rama
Rama
Rama
Srirama neenaama
Bhajanalo madhi sole ne
Rama rama neenaama
Bhajanalo madhi sole ne
Seethamma laalinchina
Srirama neenaama
Pavithramaina neenaama
Bhajanalo madhi sole ne