Telugu Lyrics
నరసింహ శరణం నరసింహ శరణం
పద్మనాభ పాహి మాం
పరంజ్యోతి పాహి మాం
పంకజలోచన పాహి మాం
పరంధామ పాహి మాం
అభయ ప్రదాయక అఖిల లోక నాయక
అద్భుత స్వరూపా అంబుజనాభ
అంతర్యామి అఖిల జగన్నాథ
శ్రీశ సార్వేస శ్రీ సింహాచలేశ
నరసింహ శరణం నరసింహ శరణం
లక్ష్మీ నరసింహ కరుణాసాగర
లక్ష్మీ సమేత లక్ష్మీ కర
జ్వాలా నరసింహ జ్యోతిర్మయ
జగన్నాథనాయక జయ జయ
శ్రీశ సార్వేస శ్రీ సింహాచలేశ
నరసింహ శరణం నరసింహ శరణం
English Lyrics / Transliteration
Narasimha śaraṇaṁ narasimha śaraṇaṁ
Padmanābha pāhi māṁ
Parāṁjyōti pāhi māṁ
Paṅkajalōcana pāhi māṁ
Parāṁdhāma pāhi māṁ
Abhaya pradāyaka akhila lōka nāyaka
Adbhuta svarūpā ambujanābha
Antaryāmi akhila jagannātha
Sriśa sarvēśa śrī siṁhācalēśa
Narasimha śaraṇaṁ narasimha śaraṇaṁ
Lakṣmī narasimha karuṇāsāgara
Lakṣmī samēta lakṣmī kara
Jvālā narasimha jyōtirmaya
Jagannāthanāyaka jaya jaya
Sriśa sarvēśa śrī siṁhācalēśa
Narasimha śaraṇaṁ narasimha śaraṇaṁ