Telugu Lyrics
శ్రీశైల మల్లికార్జునుడు
లోకానికి అన్న లింగమన్న
కొండంత దేవుడు
కోరిన వరములు ఇచ్చే దేవుడు
అండ దండగా నిలిచే దేవుడు
శ్రీశైల కొండలో
శ్రీశైల మల్లికార్జునుడు
లోకానికి అన్న లింగమన్న
కొండంత దేవుడు
కొండంత శివుడు కొలువయ్యెనట
కొండ మీదనే కొండంత దేవుడట
కొండంత శివుడు కొలువయ్యెనట
కొండ మీదనే కొండంత దేవుడట
కరువైన బ్రతుకులకు అండగా నిలిచే
కరుణామయ మల్లికార్జునుడట
శ్రీశైల కొండలో
శ్రీశైల మల్లికార్జునుడు
లోకానికి అన్న లింగమన్న
కొండంత దేవుడు
నదులన్ని కూడెనట
కృష్ణవేణి ప్రవాహములో
ఘనమైన శివుడు వెలిసెనట
పావన పుణ్యక్షేత్రములో
నదులన్ని కూడెనట
కృష్ణవేణి ప్రవాహములో
ఘనమైన శివుడు వెలిసెనట
పావన పుణ్యక్షేత్రములో
జపతప యజ్ఞములు
శతకోటి యజ్ఞములు
చేసి పొందలేని మోక్షమిచ్చే
మల్లికార్జునుడట
శ్రీశైల కొండలో
శ్రీశైల మల్లికార్జునుడు
లోకానికి అన్న లింగమన్న
కొండంత దేవుడు
కోరిన వరములు ఇచ్చే దేవుడు
అండ దండగా నిలిచే దేవుడు
శ్రీశైల కొండలో
శ్రీశైల మల్లికార్జునుడు
లోకానికి అన్న లింగమన్న
కొండంత దేవుడు
English Lyrics / Transliteration
Srisaila Mallikarjunudu
Lokaaniki Anna Lingamanna
Kondanta devudu
Korina varamulu icche devudu
Anda dandaga niliche devudu
Srisaila kondalo
Srisaila Mallikarjunudu
Lokaaniki Anna Lingamanna
Kondanta devudu
Kondanta Sivudu koluvayyenata
Konda meedane kondanta devudata
Kondanta Sivudu koluvayyenata
Konda meedane kondanta devudata
Karuvaina bratukulaku andaga niliche
Karunamaya Mallikarjunudata
Srisaila kondalo
Srisaila Mallikarjunudu
Lokaaniki Anna Lingamanna
Kondanta devudu
Nadulanni kudenata
Krishnaveni pravahamulo
Ghanamaina Sivudu velisenata
Paavana punyaksetramulo
Nadulanni kudenata
Krishnaveni pravahamulo
Ghanamaina Sivudu velisenata
Paavana punyaksetramulo
Japata pa yajnamulu
Satakoti yajnamulu
Chesi pondaleni moksham icche
Mallikarjunudata
Srisaila kondalo
Srisaila Mallikarjunudu
Lokaaniki Anna Lingamanna
Kondanta devudu
Korina varamulu icche devudu
Anda dandaga niliche devudu
Srisaila kondalo
Srisaila Mallikarjunudu
Lokaaniki Anna Lingamanna
Kondanta devudu