Telugu Lyrics
శ్రీశైల మల్లికార్జున శంకరా
శ్రీశైల మల్లికార్జున శంకరా
శ్రీశైల మల్లికార్జున శంకరా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
శ్రీశైల మల్లికార్జున శంకరా
శ్రీశైల మల్లికార్జున శంకరా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
పాతాళగంగా తీరములో
పావన శైలంబున
నీలి కంఠుని సన్నిధిలో
నెలకొని ఉన్నావే
పాతాళగంగా తీరములో
పావన శైలంబున
నీలి కంఠుని సన్నిధిలో
నెలకొని ఉన్నావే
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
శ్రీశైల మల్లికార్జున శంకరా
శ్రీశైల మల్లికార్జున శంకరా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
త్రికాల జ్ఞానివై త్రిలోక మాతవై
త్రిపుర సుందరివై
త్రిశూల పాణికి శ్రీలలారై
శోభిల్లుతున్నావే
త్రికాల జ్ఞానివై త్రిలోక మాతవై
త్రిపుర సుందరివై
త్రిశూల పాణికి శ్రీలలారై
శోభిల్లుతున్నావే
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
శ్రీశైల మల్లికార్జున శంకరా
శ్రీశైల మల్లికార్జున శంకరా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
మల్లికార్జున సతివని
మహిళా రూపమందు
భక్త జనముల మొరలాలించి
కాపురమున్న
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
శ్రీశైల మల్లికార్జున శంకరా
శ్రీశైల మల్లికార్జున శంకరా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
అమ్మా బ్రహ్మరంబా అమ్మా అంబా
English Lyrics / Transliteration
Srisaila Mallikarjuna Shankara
Srisaila Mallikarjuna Shankara
Srisaila Mallikarjuna Shankara
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Srisaila Mallikarjuna Shankara
Srisaila Mallikarjuna Shankara
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Patalaganga theeramulo
Paavana shailambuna
Neeli kanthuni sannidhilo
Nelakoni unnave
Patalaganga theeramulo
Paavana shailambuna
Neeli kanthuni sannidhilo
Nelakoni unnave
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Srisaila Mallikarjuna Shankara
Srisaila Mallikarjuna Shankara
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Thrikala jnanivai triloka mathavai
Thripura sundarivai
Trishula paaniki shreelalārai
Shobhilluthunnave
Thrikala jnanivai triloka mathavai
Thripura sundarivai
Trishula paaniki shreelalārai
Shobhilluthunnave
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Srisaila Mallikarjuna Shankara
Srisaila Mallikarjuna Shankara
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Mallikarjuna sathivani
Mahila roopamandu
Bhakta janamula moralaalinchiv
Kaapurumunna
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba
Srisaila Mallikarjuna Shankara
Srisaila Mallikarjuna Shankara
Amma Bramharamba Amma Amba
Amma Bramharamba Amma Amba