Telugu Lyrics
నీ దర్శనానికి నేనెంత పుణ్యం చేసానో
శ్రీశైలపు వాసా గౌరీశా
నీ దర్శనానికి నేనెంత పుణ్యం చేసానో
నందికేశ్వర వరపుత్రా
పార్వతీశ్వర సదానంద
నందికేశ్వర వరపుత్రా
పార్వతీశ్వర సదానంద
శ్రీశైలపు వాసా గౌరీశా
నీ దర్శనానికి నేనెంత పుణ్యం చేసానో
భూసుతానందకంద
భక్తపాలనకంద
భూసుతానందకంద
భక్తపాలనకంద
తారకాసుర సంహార
త్రిలోకేశ్వర మహేశ్వర
తారకాసుర సంహార
త్రిలోకేశ్వర మహేశ్వర
శ్రీశైలపు వాసా గౌరీశా
నీ దర్శనానికి నేనెంత పుణ్యం చేసానో
భూలోకాన నీ కొలిచే
భక్తులకందరినీ
భూలోకాన నీ కొలిచే
భక్తులకందరినీ
దీవెనలిచ్చే దేవదేవా
దిక్కు లేనివారికీ దిక్కే నీవయా
దీవెనలిచ్చే దేవదేవా
దిక్కు లేనివారికీ దిక్కే నీవయా
శ్రీశైలపు వాసా గౌరీశా
నీ దర్శనానికి నేనెంత పుణ్యం చేసానో
అరణ్య కన్యకలకు
అభయమిచ్చిన స్వామి
అరణ్య కన్యకలకు
అభయమిచ్చిన స్వామి
ధరణి గర్భాన వెలిసిన
దివ్య తేజోమయా
ధరణి గర్భాన వెలిసిన
దివ్య తేజోమయా
శ్రీశైలపు వాసా గౌరీశా
నీ దర్శనానికి నేనెంత పుణ్యం చేసానో
English Lyrics / Transliteration
Nee darshanāniki nēnenta punyam chesaano
Srisailapu vaasaa Gowreesaa
Nee darshanāniki nēnenta punyam chesaano
Nandikēshwara varaputrā
Pārvatīshwara sadānanda
Nandikēshwara varaputrā
Pārvatīshwara sadānanda
Srisailapu vaasaa Gowreesaa
Nee darshanāniki nēnenta punyam chesaano
Bhūsutānanada kanda
Bhaktapālanaka kanda
Bhūsutānanada kanda
Bhaktapālanaka kanda
Tārakāsura samhaara
Trilokēshwara Mahēshwara
Tārakāsura samhaara
Trilokēshwara Mahēshwara
Srisailapu vaasaa Gowreesaa
Nee darshanāniki nēnenta punyam chesaano
Bhūlokāna nee koliche
Bhaktulakandarinee
Bhūlokāna nee koliche
Bhaktulakandarinee
Deevenalichche dēvadēvaa
Dukku lēnivarikī dikkē nee vayaa
Deevenalichche dēvadēvaa
Dukku lēnivarikī dikkē nee vayaa
Srisailapu vaasaa Gowreesaa
Nee darshanāniki nēnenta punyam chesaano
Araṇya kanyakalaku
Abhayamichchina swāmee
Araṇya kanyakalaku
Abhayamichchina swāmee
Dharani garbāna velisina
Divya tējōmayā
Dharani garbāna velisina
Divya tējōmayā
Srisailapu vaasaa Gowreesaa
Nee darshanāniki nēnenta punyam chesaano