Telugu Lyrics
శివయ్య దర్శనానికై శ్రీశైలం చేరారండి
శ్రీశైలం చేరారండి శ్రీశైలం చేరారండి
శివయ్య దర్శనానికై శ్రీశైలం చేరారండి
భూలోక కైలాసమనీ భువన ప్రసిద్ధమనీ
భూలోక కైలాసమనీ భువన ప్రసిద్ధమనీ
భక్తకోటి కీర్తించే పవిత్ర క్షేత్రమనీ
శ్రీశైలం చేరారండి శ్రీశైలం చేరారండి
శివయ్య దర్శనానికై శ్రీశైలం చేరారండి
పౌర్ణమి నాడు దీపారాధన
అర్ధనారీశ్వర రూప దర్శన
పౌర్ణమి నాడు దీపారాధన
అర్ధనారీశ్వర రూప దర్శన
గండదీపాలు వెలిగించి
శంకరుని అనుగ్రహం పొందరండి
శ్రీశైలం చేరారండి శ్రీశైలం చేరారండి
శివయ్య దర్శనానికై శ్రీశైలం చేరారండి
గాలి గోపురంపై జెండ
శంకరయ్యకి ఘనమైన విందు
గాలి గోపురంపై జెండ
శంకరయ్యకి ఘనమైన విందు
కోరికలన్ని తీరేలా
కరుణామయుని కరుణ చూడరండి
శ్రీశైలం చేరారండి శ్రీశైలం చేరారండి
శివయ్య దర్శనానికై శ్రీశైలం చేరారండి
English Lyrics / Transliteration
Shivayya darshananaikai Srisailam cherarandi
Srisailam cherarandi Srisailam cherarandi
Shivayya darshananaikai Srisailam cherarandi
Bhuloka kailasamani bhuvana prasiddhamani
Bhuloka kailasamani bhuvana prasiddhamani
Bhaktakoti keerthinche pavithra kshestramani
Srisailam cherarandi Srisailam cherarandi
Shivayya darshananaikai Srisailam cherarandi
Pournami naadu deeparadhana
Ardhanareeshwara roopa darshana
Pournami naadu deeparadhana
Ardhanareeshwara roopa darshana
Gandadeepalu veliginchi
Shankaruni anugraham pondarandi
Srisailam cherarandi Srisailam cherarandi
Shivayya darshananaikai Srisailam cherarandi
Gaali gopurampai jenda
Shankarayyaki ghanamaina vindu
Gaali gopurampai jenda
Shankarayyaki ghanamaina vindu
Korikalanni theerela
Karunamayuni karuna choodarandi
Srisailam cherarandi Srisailam cherarandi
Shivayya darshananaikai Srisailam cherarandi