Telugu Lyrics
శ్రీశైలం చేరే యాత్రికులందరు
శ్రీశైలం చేరే యాత్రికులందరు
శ్రీశైలం చేరే యాత్రికులందరు
భ్రమరాంబ మల్లికార్జున స్వామి
భ్రమరాంబ మల్లికార్జున స్వామి
దర్శనం చేసుకొని ధన్యులౌతారు
దర్శనం చేసుకొని ధన్యులౌతారు
పవిత్రమైన కృష్ణానదిలో
పవిత్రమైన కృష్ణానదిలో
స్నానమాడి పాపముల దూరుకొందురు
స్నానమాడి పాపముల దూరుకొందురు
కొత్తగా పుట్టిన శిశువౌతా
కొత్తగా పుట్టిన శిశువౌతా
శ్రీశైల దర్శనము యీ జన్మకు చాలు
శ్రీశైల దర్శనము యీ జన్మకు చాలు
నవద్వారాల గుహలందు
నవద్వారాల గుహలందు
శ్రీమహావిష్ణువు కొలువై యున్నాడు
శ్రీమహావిష్ణువు కొలువై యున్నాడు
భక్తకోటి మ్రొక్కులిడి
భక్తకోటి మ్రొక్కులిడి
స్వామి దీవెనలొంది క్షేమముగ బోవుదురు
స్వామి దీవెనలొంది క్షేమముగ బోవుదురు
English Lyrics / Transliteration
Srisailam chere yatrikulandaru
Srisailam chere yatrikulandaru
Srisailam chere yatrikulandaru
Bhramaramba Mallikarjuna swami
Bhramaramba Mallikarjuna swami
Darshanam chesukoni dhanyulautaru
Darshanam chesukoni dhanyulautaru
Pavitramaina Krishnanadilo
Pavitramaina Krishnanadilo
Snanamaadi paapamula doorukonduru
Snanamaadi paapamula doorukonduru
Koththaga puttina shishuvauta
Koththaga puttina shishuvauta
Srisaila darshanamu ee janmaku chaalu
Srisaila darshanamu ee janmaku chaalu
Navadwarala guhalandu
Navadwarala guhalandu
Srimahavishnuvu koluvai yunnadu
Srimahavishnuvu koluvai yunnadu
Bhaktakoti mrokkulidi
Bhaktakoti mrokkulidi
Swami deevenalondi kshemamuga bovuduru
Swami deevenalondi kshemamuga bovuduru