Telugu Lyrics
అధిపతి శ్రీశైల మల్లికార్జున స్వామి
కలిగి ఉన్న శ్రీశైలం చూడరో
చల్లనమ్మిన చలిగాలి వీచెను
తోడుగను కోకిలమ్మ కూసెను
అందాల మలయమారుతముతో
అందముగ సాగిపోదామా
శ్రీశైలమును చేరదామా
శ్రీశైలం చూడరో శ్రీశైలం చూడరో
కన్నెపల్లెలు కమ్మని పాటలు
చిన్నారి పిల్లల కిలకిల రాగాలు
వగలరాయుని వగలు చూచుచు
వగలరాయుని వగలు చూచుచు
అలనాటి సంగతులు మరచిపోదామా
శ్రీశైలమును చేరదామా
శ్రీశైలం చూడరో శ్రీశైలం చూడరో
శ్రీశైల మల్లికార్జున స్వామి
వరములిచ్చును భక్తకోటికి
శరణన్న వారికి కరుణించును
శరణన్న వారికి కరుణించును
తరియించుటకు శ్రీశైలము చూడరో
శ్రీశైలం చూడరో శ్రీశైలం చూడరో
English Lyrics / Transliteration
Adhipathi Srisaila Mallikarjuna swami
Kaligi unna Srisailam choodaro
Challanammmina chaligaali veechenu
Thoduganu kokilamma koosenu
Andala malayamaruthamutho
Andamuga saagipodaama
Srisailamunu cheradaama
Srisailam choodaro Srisailam choodaro
Kannepallelu kammani paatalu
Chinnari pillala kilakila raagaalu
Vagala raayuni vagalu choochuchu
Vagala raayuni vagalu choochuchu
Alanaati sangathulu marachipodaama
Srisailamunu cheradaama
Srisailam choodaro Srisailam choodaro
Srisaila Mallikarjuna swami
Varamulichhunu bhakthakootiki
Sharananna vaariki karuninchunu
Sharananna vaariki karuninchunu
Thariyinchutaku Srisailam choodaro
Srisailam choodaro Srisailam choodaro