Telugu Lyrics
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
శ్రీశైల కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
భక్త పాల శ్రీశైల
కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
హర హర మహాదేవ
భక్త పాల శ్రీశైల
కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
శ్రీశైల కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
శ్రీశైల పురమున వెలసిన
శ్రీ మల్లికార్జున స్వామి
నవ విధ భక్తుల చే కీర్తి
అంతరమౌన స్వామి
హర హర మహాదేవ
నవ విధ భక్తుల చే కీర్తి
అంతరమౌన స్వామి
శ్రీశైల కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
ఘన ఘోర పాతకమ్ముల
గడబడ గడించి
నెలవెట్టి తరియించు
శివన్నామ సంకీర్తి
హర హర మహాదేవ
నెలవెట్టి తరియించు
శివన్నామ సంకీర్తి
శ్రీశైల కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
శ్రీశైల కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
భక్త పాల శ్రీశైల
కొండ మీద శ్రీశైల కొండ మీద
కోటి దీపాల వెలుగు కోటి దీపాల వెలుగు
English Lyrics / Transliteration
Koti Deepala Velugu Koti Deepala Velugu
Srisaila Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Bhakta Pala Srisaila
Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Hara Hara Mahadeva
Bhakta Pala Srisaila
Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Srisaila Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Srisaila Puramuna Velasina
Sri Mallikarjuna Swamy
Nava Vidha Bhaktula Che Keerthi
Antaramouna Swamy
Hara Hara Mahadeva
Nava Vidha Bhaktula Che Keerthi
Antaramouna Swamy
Srisaila Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Ghana Ghora Pathakamula
Gadabada Gadinchhi
Nelavetti Thariyinchu
Shivanama Sankirthi
Hara Hara Mahadeva
Nelavetti Thariyinchu
Shivanama Sankirthi
Srisaila Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Srisaila Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu
Bhakta Pala Srisaila
Konda Meeda Srisaila Konda Meeda
Koti Deepala Velugu Koti Deepala Velugu