Telugu Lyrics
శ్రీశైలం మీద భ్రమరాంబిక
హరి హర బ్రహ్మాదుల కొలువైన
శివశంకర వరపుత్రుడైన
మల్లికార్జున స్వామికి ప్రియురాలైన
శ్రీశైలం మీద భ్రమరాంబిక
అంబా అంబా నవదుర్గాంబ
అంబా అంబా భ్రమరాంబ
అంబా అంబా అంబా
త్రిపుర సుందరి శ్రీ లలితాంబ
కరుణామయి శ్రీ భ్రమరాంబ
హరితవర్ణ శ్రీ భ్రమరాంబ
ముకుర ధారిణి శ్రీ భ్రమరాంబ
శ్రీచక్ర నివాసిని శ్రీ భ్రమరాంబ
అష్టలక్ష్మి సమేత శ్రీ భ్రమరాంబ
విశ్వరూపిణి శ్రీ భ్రమరాంబ
దుష్ట శిక్షకి శ్రీ భ్రమరాంబ
అంబా అంబా నవదుర్గాంబ
అంబా అంబా భ్రమరాంబ
అంబా అంబా అంబా
అంబా అంబా నవదుర్గాంబ
అంబా అంబా భ్రమరాంబ
అంబా అంబా అంబా
శ్రీశైలం మీద భ్రమరాంబిక
శ్రీశైలం మీద భ్రమరాంబిక
హరి హర బ్రహ్మాదుల కొలువైన
శివశంకర వరపుత్రుడైన
మల్లికార్జున స్వామికి ప్రియురాలైన
శ్రీశైలం మీద భ్రమరాంబిక
English Lyrics / Transliteration
Srisailam meeda Bhramarambika
Hari Hara Brahmadula koluvaina
Sivasankara varaputrudaina
Mallikarjuna Swamiki priyuralaina
Srisailam meeda Bhramarambika
Amba Amba Navadurgamba
Amba Amba Bhramaramba
Amba Amba Amba
Tripura Sundari Sri Lalitamba
Karunamayi Sri Bhramaramba
Harithavarna Sri Bhramaramba
Mukura Dharini Sri Bhramaramba
Sri Chakra Nivasini Sri Bhramaramba
Ashta Lakshmi Sametha Sri Bhramaramba
Viswaroopini Sri Bhramaramba
Dushta Sikshaki Sri Bhramaramba
Amba Amba Navadurgamba
Amba Amba Bhramaramba
Amba Amba Amba
Amba Amba Navadurgamba
Amba Amba Bhramaramba
Amba Amba Amba
Srisailam meeda Bhramarambika
Srisailam meeda Bhramarambika
Hari Hara Brahmadula koluvaina
Sivasankara varaputrudaina
Mallikarjuna Swamiki priyuralaina
Srisailam meeda Bhramarambika