Telugu Lyrics
పరమేశ్వరయ్య నీ మహిమలు
కైలాసనాధా నీ మహిమలు
భక్త లోకముల యందు
నీ మహిమలు
శ్రీశైల శివ మహిమలు
పరమేశ్వరయ్య నీ మహిమలు
కైలాసనాధా నీ మహిమలు
భక్త లోకముల యందు
నీ మహిమలు
శ్రీశైల శివ మహిమలు
పరమేశ్వరయ్య నీ మహిమలు
కైలాసనాధా నీ మహిమలు
భక్త లోకముల యందు
నీ మహిమలు
అఘోర రూపము అమరేశ్వర
అంతరంగాన దయామయ
భక్త జనముల పాలిట
కల్పతరువు నీవయ్య
భక్త జనముల పాలిట
కల్పతరువు నీవయ్య
శ్రీశైల శివ మహిమలు
పరమేశ్వరయ్య నీ మహిమలు
కైలాసనాధా నీ మహిమలు
భక్త లోకముల యందు
నీ మహిమలు
నంది వాహన నీ రూపము
నయనానందము కనులకు
మల్లికార్జున స్వామి
మది నిండుగా కొలుతుము
మల్లికార్జున స్వామి
మది నిండుగా కొలుతుము
శ్రీశైల శివ మహిమలు
పరమేశ్వరయ్య నీ మహిమలు
కైలాసనాధా నీ మహిమలు
భక్త లోకముల యందు
నీ మహిమలు
English Lyrics / Transliteration
Parameswarayya Nee Mahimalu
Kailasanadha Nee Mahimalu
Bhakta Lokamula Yandu
Nee Mahimalu
Shrishaila Shiva Mahimalu
Parameswarayya Nee Mahimalu
Kailasanadha Nee Mahimalu
Bhakta Lokamula Yandu
Nee Mahimalu
Shrishaila Shiva Mahimalu
Parameswarayya Nee Mahimalu
Kailasanadha Nee Mahimalu
Bhakta Lokamula Yandu
Nee Mahimalu
Aghora Roopamu Amareswara
Antharangana Dayamaya
Bhakta Janamula Paalita
Kalpataruvu Neevayya
Bhakta Janamula Paalita
Kalpataruvu Neevayya
Shrishaila Shiva Mahimalu
Parameswarayya Nee Mahimalu
Kailasanadha Nee Mahimalu
Bhakta Lokamula Yandu
Nee Mahimalu
Nandi Vahana Nee Roopamu
Nayanandammu Kanulaku
Mallikarjuna Swami
Madi Nindugaa Koluthumu
Mallikarjuna Swami
Madi Nindugaa Koluthumu
Shrishaila Shiva Mahimalu
Parameswarayya Nee Mahimalu
Kailasanadha Nee Mahimalu
Bhakta Lokamula Yandu
Nee Mahimalu