Telugu Lyrics
లోకైక పాల శరణాగత పాల
భక్త వత్సల భవ బంధ విమోచన
శ్రీనివాస శ్రీ వేంకటేశ్వర
పరాత్పరా పరబ్రహ్మ పరమాత్మ
నారాయణ నమో నారాయణ
శ్రీధర శ్రీరమణా శ్రీ గురు రమణా
శ్రీనివాస శ్రీ వేంకటేశ్వర
అనాది సిద్ధ అనంతరూప
అవ్యయ అఖిల కారణ
కారుణ్య సాగర కమలనయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ్వర
శ్రీవత్స లోలా శ్రీహరి లీలా
లోకైక పాల శరణాగత పాల
భక్త వత్సల భవ బంధ విమోచన
శ్రీనివాస శ్రీ వేంకటేశ్వర
English Lyrics / Transliteration
Lokaika Paala Saranagatha Paala
Bhakta Vatsala Bhava Bandha Vimochana
Srinivaasa Sri Venkateswara
Paraatpara Parabrahma Paramaathmaa
Naaraayana Namo Naaraayana
Sridhara Sriramanaa Sri Guru Ramanaa
Srinivaasa Sri Venkateswara
Anaadi Siddha Anantarūpa
Avyaya Akhila Kaarana
Kaarunya Saagara Kamalanaayana
Srinivaasa Sri Venkateswara
Srivatsa Lolaa Srihari Leelaa
Lokaika Paala Saranagatha Paala
Bhakta Vatsala Bhava Bandha Vimochana
Srinivaasa Sri Venkateswara