Telugu Lyrics
ఒక నవ్వు వుంటే చాలు
జీవితం…
ఒక పండగే కదా
ఆశకి..
రెక్కలుంటే చాలు
ఆకాశం…
మనదే కదా
నేను కన్నది నిజమేనా
నా గుండెలోన నిజమేనా
పలికేదీ నా స్వప్నమా
పొంగేదీ నా రూపమా
నీతో నేను
నేనైపోయా
నీవే నేను
అయిపోయా
సృష్టిలో…
ఒక నవ్వు వుంటే చాలు
జీవితం…
ఒక పండగే కదా
కమ్మని కలలే కన్నానూ
కాగితంపై రాసానూ
పూల వాన కురిపించానూ
పున్నమిని తెచ్చాననూ
అడుగేసి నింగి తాకాను
అదే లోకం చేరుకున్నాను
నీ కళ్ళలో నన్ను చూసాను
నిజమనే భ్రమలో మునిగిపోయాను
సృష్టిలో…
ఒక నవ్వు వుంటే చాలు
జీవితం…
ఒక పండగే కదా
ఆశకి..
రెక్కలుంటే చాలు
ఆకాశం…
మనదే కదా
English Lyrics / Transliteration
Oka navvu vunte chalu
Jeevitham…
Oka pandage kada
Aashaki..
Rekkalu vunte chalu
Akasham…
Manade kada
Nenu kannadi nijamena
Naa gundelona nijamena
Palikedi naa swapnama
Pongedi naa roopama
Neetho nenu
Nenai poya
Neeve nenu
Aipoya
Srushtilo…
Oka navvu vunte chalu
Jeevitham…
Oka pandage kada
Kammani kalale kannanu
Kagitham pai rasannu
Poola vaana kuripinchannu
Punnami ni techannu
Adugesi ningi tagganu
Ade lokam cherukunnanu
Nee kallalo nannu chusannu
Nijamane bhramalo munigipoyanu
Srushtilo…
Oka navvu vunte chalu
Jeevitham…
Oka pandage kada
Aashaki..
Rekkalu vunte chalu
Akasham…
Manade kada