Telugu Lyrics
అతనికేమి తక్కువ
ఈ లోకంలో ప్రతి జీవం
అతని చేతిలో కీలుబొమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనికేమి తక్కువ
ఈ లోకంలో ప్రతి జీవం
అతని చేతిలో కీలుబొమ్మ
మల్లెల గంధం పన్నీరు
మట్టికి లేదు వింతేమి
మట్టినే శిల్పం చేసింది
మనసే కాబోలు శిల్పి
మల్లెల గంధం పన్నీరు
మట్టికి లేదు వింతేమి
మట్టినే శిల్పం చేసింది
మనసే కాబోలు శిల్పి
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనికేమి తక్కువ
ఈ లోకంలో ప్రతి జీవం
అతని చేతిలో కీలుబొమ్మ
రేయి పగలు కలసిన చోట
రంగుల చిత్రాలు
లోకమనేటి కళాఖండం
నిత్యం మారే రూపాలు
రేయి పగలు కలసిన చోట
రంగుల చిత్రాలు
లోకమనేటి కళాఖండం
నిత్యం మారే రూపాలు
ఏనాటికైనా కరిగిపోదా
కన్నీటి బొట్టు
కల్యాణమంటే ఈ జగతికి
కళ్యాణమిదే మరుచు
ఏనాటికైనా కరిగిపోదా
కన్నీటి బొట్టు
కల్యాణమంటే ఈ జగతికి
కళ్యాణమిదే మరుచు
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనికేమి తక్కువ
ఈ లోకంలో ప్రతి జీవం
అతని చేతిలో కీలుబొమ్మ
English Lyrics / Transliteration
Athani kemi thakkuva
Ee lokamlo prathi jeevam
Athani chethilo keelubomma
Srushtikartha oka Brahma
Athani kemi thakkuva
Ee lokamlo prathi jeevam
Athani chethilo keelubomma
Mallela gandham panneeru
Mattiki ledhu vinth Emi
Mattine shilpam chesindhi
Manase kabolu shilpi
Mallela gandham panneeru
Mattiki ledhu vinth Emi
Mattine shilpam chesindhi
Manase kabolu shilpi
Srushtikartha oka Brahma
Athani kemi thakkuva
Ee lokamlo prathi jeevam
Athani chethilo keelubomma
Reyee pagalu kalasina chota
Rangula chithraalu
Lokamaneti kalaakhandam
Nithyam maare roopaalu
Reyee pagalu kalasina chota
Rangula chithraalu
Lokamaneti kalaakhandam
Nithyam maare roopaalu
Enatikainaa karigipodhaa
Kanneeti bottu
Kalyanamante ee jagathiki
Kalyanamide maruchu
Enatikainaa karigipodhaa
Kanneeti bottu
Kalyanamante ee jagathiki
Kalyanamide maruchu
Srushtikartha oka Brahma
Athani kemi thakkuva
Ee lokamlo prathi jeevam
Athani chethilo keelubomma