Telugu Lyrics
నా గొంతు విప్పే వేళలో
బలము చెయ్యి నిలబెట్టు
నా నడక సాగే దారిలో
శృతి చెయ్యి సరి చెయ్యి
నా గొంతు విప్పే వేళలో
బలము చెయ్యి నిలబెట్టు
నా నడక సాగే దారిలో
కన్నులలోని కలువలను
పైకెత్తి విప్పిన వేళలో
కమ్మని నీదు పలుకులను
కొమ్మల నడుమ దాచిన వేళలో
కమ్మని నీదు పలుకులను
కొమ్మల నడుమ దాచిన వేళలో
శృతి చెయ్యి సరి చెయ్యి
నా గొంతు విప్పే వేళలో
బలము చెయ్యి నిలబెట్టు
నా నడక సాగే దారిలో
నెలవంక నీదు నటనకు
నేను మురిసి పొంగిన వేళలో
పలికే నీదు కిలకిలలు
పులకరించి పొందిన వేళలో
పలికే నీదు కిలకిలలు
పులకరించి పొందిన వేళలో
శృతి చెయ్యి సరి చెయ్యి
నా గొంతు విప్పే వేళలో
బలము చెయ్యి నిలబెట్టు
నా నడక సాగే దారిలో
శృతి చెయ్యి సరి చెయ్యి
నా గొంతు విప్పే వేళలో
బలము చెయ్యి నిలబెట్టు
నా నడక సాగే దారిలో
English Lyrics / Transliteration
Naa gonthu vippe velalo
Balamu cheyyi nilabettu
Naa nadaka saage daarilo
Shruthi cheyyi sari cheyyi
Naa gonthu vippe velalo
Balamu cheyyi nilabettu
Naa nadaka saage daarilo
Kannulaloni kaluvalanu
Paikethi vippina velalo
Kammani needu palukulu
Komala naduma daachina velalo
Kammani needu palukulu
Komala naduma daachina velalo
Shruthi cheyyi sari cheyyi
Naa gonthu vippe velalo
Balamu cheyyi nilabettu
Naa nadaka saage daarilo
Nelavanka needu natanaku
Nenu murisi pongina velalo
Palike needu kilakilalu
Pulakinchi pondina velalo
Palike needu kilakilalu
Pulakinchi pondina velalo
Shruthi cheyyi sari cheyyi
Naa gonthu vippe velalo
Balamu cheyyi nilabettu
Naa nadaka saage daarilo
Shruthi cheyyi sari cheyyi
Naa gonthu vippe velalo
Balamu cheyyi nilabettu
Naa nadaka saage daarilo