Telugu Lyrics
సంగీత సారానివి
నా ప్రాణానివి
శ్రుతి నీవు లయ నీవు
సంగీత సారానివి
నా ప్రాణానివి
అన్నది ఒకటి
అరక్షరం
అన్నిటికి మూలము
అక్షరం
అన్నది ఒకటి
అరక్షరం
అన్నిటికి మూలము
అక్షరం
అక్షర రూపానివి
అఖిల విశ్వానివి
అంతర్వాసివి
అంతరంగానివి
శ్రుతి నీవు లయ నీవు
సంగీత సారానివి
నా ప్రాణానివి
అద్వైత భావానివి
ఆనంద రూపిణివి
అనాదియైన
అద్భుత స్వరూపిణివి
అద్వైత భావానివి
ఆనంద రూపిణివి
అనాదియైన
అద్భుత స్వరూపిణివి
అంతులేని
నీ సృష్టిలో
అణువైన నేను
అర్పింతు నా
శ్రుతి నీవు లయ నీవు
సంగీత సారానివి
నా ప్రాణానివి
శ్రుతి నీవు లయ నీవు
సంగీత సారానివి
నా ప్రాణానివి
English Lyrics / Transliteration
Sangeetha saaraanivi
Naa praanaanivi
Shruti neevu laya neevu
Sangeetha saaraanivi
Naa praanaanivi
Annadi okati
Araksharam
Annitiki moolamu
Aksharam
Annadi okati
Araksharam
Annitiki moolamu
Aksharam
Akshara roopa anivi
Akhila vishvaanivi
Antarvaasivi
Antaranga anivi
Shruti neevu laya neevu
Sangeetha saaraanivi
Naa praanaanivi
Advaita bhaavaanivi
Aananda roopini vi
Anaadiyaina
Adbhuta swaroopini vi
Advaita bhaavaanivi
Aananda roopini vi
Anaadiyaina
Adbhuta swaroopini vi
Antuleni
Nee srushtilo
Anuvaina nenu
Arpintu naa
Shruti neevu laya neevu
Sangeetha saaraanivi
Naa praanaanivi
Shruti neevu laya neevu
Sangeetha saaraanivi
Naa praanaanivi