Telugu Lyrics
స్తోత్రమయ స్తోత్రమయ
హారతి కర్పూర జ్యోతి
స్తుతినే నే పాడుదాం
స్తుతి తోనే పూజిద్దాం
లోగిలి నిండా వెలుగుల
హారతి కర్పూర జ్యోతి
మనసంతా నీ తలపే
మది నిండా నీ రూపే
నిను కొలిచే వేళల్లో
అందెను అమృత పారే
పుణ్య ఫలంబై జన్మించా
తల్లి ఒడి చేరేనమ్మ
అన్న దమ్ముల పక్కన
అదిరేటి హక్కులంట
ఆస్తిపాస్తులన్నీ
అందుకోను నావంట
అన్నింటా నీ పేరే
అది నా జీవితమంట
అమ్మా అమ్మా అమ్మా
అందాల తారక
శతకోటి సౌభాగ్యాలు
సంతరిస్తూ వస్తాయంట
ఏడడుగులు నడిచి
వధువు వరులు చేరుతారంట
పసుపు కుంకుమ నిండ
బంధుమిత్రులు చుట్టూ
నవ వధువు నవమాన
నడకలు వేస్తుందంట
అమ్మా అమ్మా అమ్మా
అందాల తారక
స్తోత్రమయ స్తోత్రమయ
స్తోత్రమయ స్తోత్రమయ
హారతి కర్పూర జ్యోతి
స్తుతినే నే పాడుదాం
స్తుతి తోనే పూజిద్దాం
లోగిలి నిండా వెలుగుల
హారతి కర్పూర జ్యోతి
English Lyrics / Transliteration
Sthothramaya Sthothramaya
Haarathi Karpoora Jyothi
Stuthine Ne Paadudam
Stuthi Tone Poojiddam
Logili Ninda Velugula
Haarathi Karpoora Jyothi
Manasantha Nee Talape
Madi Ninda Nee Rupe
Ninu Koliche Velallo
Andenu Amrutha Paare
Punya Phalambai Janmincha
Thalli Odi Cherenamma
Anna Dammula Pakkana
Adireti Hakkulanta
Aasthi Paasthulanni
Andukonu Naavanta
Anninta Nee Pere
Adi Naa Jeevithamanta
Amma Amma Amma
Andala Thaaraka
Shatakoti Sowbhagyalu
Santaristhu Vastaayanta
Edadugulu Nadichi
VADHU VARULU Cherutaaranta
Pasupu Kumkuma Ninda
Bandhumithrulu Chuttu
Nava Vadhu Navamaana
Nadakalu Vestundanta
Amma Amma Amma
Andala Thaaraka
Sthothramaya Sthothramaya
Sthothramaya Sthothramaya
Haarathi Karpoora Jyothi
Stuthine Ne Paadudam
Stuthi Tone Poojiddam
Logili Ninda Velugula
Haarathi Karpoora Jyothi