Telugu Lyrics
స్తుతి గీతం ప్రభు
యేసయ్యా నీకే
స్తుతి గీతం ప్రభు
స్తుతి గీతం ప్రభు
మహిమ నీకే రాజు
మహిమ నీకే యేసు
స్తుతి గీతం ప్రభు
నీదు ప్రేమయే గొప్పది
నీదు కృపయే శాశ్వతము
అన్య దేవులకెవ్వరు
ఇవ్వలేని దీవెన
నీవే మాకు ఒసంగితివి
స్తుతి గీతం ప్రభు
నీదు నామమే ఘనమైనది
నీదు నామమే విజయమైనది
భూపర లోకాలు
నీ పాదాల చెంత
మోకరిల్లును ప్రభు
స్తుతి గీతం ప్రభు
నీదు కార్యములే అద్భుతములు
నీదు మహిమయే సర్వోన్నతము
అంధకారపు
బంధములన్నీ తెంచి
వెలుగిచ్చితివి ప్రభు
స్తుతి గీతం ప్రభు
స్తుతి గీతం ప్రభు
స్తుతి గీతం ప్రభు
యేసయ్యా నీకే
స్తుతి గీతం ప్రభు
స్తుతి గీతం ప్రభు
మహిమ నీకే రాజు
మహిమ నీకే యేసు
స్తుతి గీతం ప్రభు
English Lyrics / Transliteration
Sthuthi Geetham Prabhu
Yesayya Neeke
Sthuthi Geetham Prabhu
Sthuthi Geetham Prabhu
Mahima Neeke Raju
Mahima Neeke Yesu
Sthuthi Geetham Prabhu
Needhu Premaye Goppadi
Needhu Krupaye Shaashvathamu
Anya Devulakevvaru
Ivvaleni Deevena
Neeve Maaku Osangithivi
Sthuthi Geetham Prabhu
Needhu Naamame Ghanamainadi
Needhu Naamame Vijayamainadi
Bhoo Para Lokalu
Nee Paadaala Chentha
Mokarillunu Prabhu
Sthuthi Geetham Prabhu
Needhu Kaaryamule Adbhuthamulu
Needhu Mahimaye Sarvonnathamu
Andhakaarapu
Bandhamulanni Thenchi
Velugichithivi Prabhu
Sthuthi Geetham Prabhu
Sthuthi Geetham Prabhu
Sthuthi Geetham Prabhu
Yesayya Neeke
Sthuthi Geetham Prabhu
Sthuthi Geetham Prabhu
Mahima Neeke Raju
Mahima Neeke Yesu
Sthuthi Geetham Prabhu