Telugu Lyrics
స్తుతి నీకే యేసు రాజా
నీ కృప చాలునయ్యా
నీ కృప చాలునయ్యా
అపరంజి కుందనపు
అందాల నందనమా
అఖిల లోకాలకు
అధిపతివైన నీకు
నీ కృప చాలునయ్యా
నీ కృప చాలునయ్యా
స్తుతి నీకే యేసు రాజా
స్తుతి నీకే యేసు రాజా
తండ్రి దేవుని ప్రియ
కుమారుడైన యేసు
ప్రకటింప తరమెయని
మహిమ గల నీకు
నీ కృప చాలునయ్యా
నీ కృప చాలునయ్యా
స్తుతి నీకే యేసు రాజా
స్తుతి నీకే యేసు రాజా
ఘనత మహిమ ప్రభావములు
నీకే చెందునయ్యా
నీవు చూపిన ప్రేమకు
దిక్కులేని బ్రతుకులకు
నీ కృప చాలునయ్యా
నీ కృప చాలునయ్యా
స్తుతి నీకే యేసు రాజా
స్తుతి నీకే యేసు రాజా
English Lyrics / Transliteration
Sthuthi neeke Yesu Raja
Nee krupa chaalunayya
Nee krupa chaalunayya
Aparanje kundanaapu
Andala nandanaamaa
Akhila lokaalaku
Adhipativaina neeku
Nee krupa chaalunayya
Nee krupa chaalunayya
Sthuthi neeke Yesu Raja
Sthuthi neeke Yesu Raja
Thandri devuni priya
Kumaarudaina Yesu
Prakatimpa tharamenani
Mahima gala neeku
Nee krupa chaalunayya
Nee krupa chaalunayya
Sthuthi neeke Yesu Raja
Sthuthi neeke Yesu Raja
Ghanatha mahima prabhaavamulu
Neeke chendunayya
Neevu choopina premaku
Dikkuleni brathukulaku
Nee krupa chaalunayya
Nee krupa chaalunayya
Sthuthi neeke Yesu Raja
Sthuthi neeke Yesu Raja