Telugu Lyrics
పతివై వెలసిన పరమ పురుష
స్తుతి శ్రుతులై సకల లోకముల
పతివై వెలసిన పరమ పురుష
మదిని మధింపగ మధురమూర్తివి
అదియే నీ రూపు అనంతం నీ తేజం
అదియే నీ రూపు అనంతం నీ తేజం
స్తుతి శ్రుతులై సకల లోకముల
పతివై వెలసిన పరమ పురుష
పాపహర నారాయణ
నారాయణ శ్రీహరి
పాపహర నారాయణ
నారాయణ శ్రీహరి
కమలాక్షుడవై కరుణానిధై
అమరగణంబులకు ఆశాకిరణమై
అమరగణంబులకు ఆశాకిరణమై
స్తుతి శ్రుతులై సకల లోకముల
పతివై వెలసిన పరమ పురుష
ధర్మ సంస్థాపనకై అవతారమెత్తి
ధరణి సురక్షించు సత్యసంకల్ప
ధరణి సురక్షించు సత్యసంకల్ప
స్తుతి శ్రుతులై సకల లోకముల
పతివై వెలసిన పరమ పురుష
English Lyrics / Transliteration
Pathivai velasina parama purusha
Sthuthi shruthulai sakala lokamula
Pathivai velasina parama purusha
Madhini madimpaga madhuramoorthivi
Adiye nee roopu anantham nee thejam
Adiye nee roopu anantham nee thejam
Sthuthi shruthulai sakala lokamula
Pathivai velasina parama purusha
Paapahara Narayana
Narayana Srihari
Paapahara Narayana
Narayana Srihari
Kamalákshudavai karunánidhí
Amaráganambùlaku aashákiranmai
Amaráganambùlaku aashákiranmai
Sthuthi shruthulai sakala lokamula
Pathivai velasina parama purusha
Dharma samsthápanakai avatháramethi
Dharani surákshinchu satya sankalpa
Dharani surákshinchu satya sankalpa
Sthuthi shruthulai sakala lokamula
Pathivai velasina parama purusha