Telugu Lyrics
పవిత్ర రక్తముతో పాపములను కడిగి
గొప్పగా పాడెదను స్తుతి గీతముల
యేసుని ప్రేమను స్తుతియించెదను
సృష్టికర్త యెహోవా సర్వశక్తిమంతుడా
నీ ప్రేమ వర్ణించ తరమా
లోక రక్షకుడా యేసయ్యా
నీకు స్తుతులు
యేసు యేసు నీకే స్తుతులు
యేసు యేసు నీకే స్తుతులు
ఘన మహిమ ప్రభావములు నీకే
అర్పింతుము యేసు నీకే స్తుతులు
అంధకార శాపముల నుండి విడిపించి
కొత్త జీవితమును అనుగ్రహించి
అద్భుత కార్యములు చేయుచున్న
దేవా నీకు స్తుతులు
స్తుతి యగమున స్తోత్రము చేయుచు
పవిత్ర రక్తముతో పాపములను కడిగి
గొప్పగా పాడెదను స్తుతి గీతముల
యేసుని ప్రేమను స్తుతియించెదను
సృష్టికర్త యెహోవా సర్వశక్తిమంతుడా
నీ ప్రేమ వర్ణించ తరమా
లోక రక్షకుడా యేసయ్యా
నీకు స్తుతులు
యేసు యేసు నీకే స్తుతులు
యేసు యేసు నీకే స్తుతులు
ఘన మహిమ ప్రభావములు నీకే
అర్పింతుము యేసు నీకే స్తుతులు
English Lyrics / Transliteration
Pavithra rakthamutho paapamulanu kadigi
Goppaga paadedanu sthuthi geethamula
Yesuni premanu stuthiyinchedanu
Srushtikartha Yehova sarvashakthimanthuda
Nee prema varninchha tharama
Loka rakshakuda Yesayya
Neeku sthuthulu
Yesu Yesu neeke sthuthulu
Yesu Yesu neeke sthuthulu
Ghana mahima prabhavumulu neeke
Arpimuthumu Yesu neeke sthuthulu
Andhakara shaapamula nundi vidipinchi
Kotha jeevithamunu anugrahinchi
Adbhotha kaaryamulu cheyuchunna
Deva neeku sthuthulu
Sthuthi yagamuna sthothramu cheyuchu
Pavithra rakthamutho paapamulanu kadigi
Goppaga paadedanu sthuthi geethamula
Yesuni premanu stuthiyinchedanu
Srushtikartha Yehova sarvashakthimanthuda
Nee prema varninchha tharama
Loka rakshakuda Yesayya
Neeku sthuthulu
Yesu Yesu neeke sthuthulu
Yesu Yesu neeke sthuthulu
Ghana mahima prabhavumulu neeke
Arpimuthumu Yesu neeke sthuthulu