Telugu Lyrics
నా ప్రభు యేసు నామములో
స్తుతుల మీదా స్తుతుల మీదా
నా ప్రభు యేసు నామములో
యేసు నామములో ఘనతయు స్తోత్రము
యేసు నామములో విజయము శాంతియు
యేసు నామములో ఘనతయు స్తోత్రము
యేసు నామములో విజయము శాంతియు
తుంపరల వలే మా దినములు
అంతములో నీవే మాది
మరణపు నీడలో నున్న
మాకు నీవే కాంతి
స్తుతుల మీదా స్తుతుల మీదా
నా ప్రభు యేసు నామములో
స్తుతుల మీదా స్తుతుల మీదా
నా ప్రభు యేసు నామములో
వాని పేరు ఎత్తినంతనే
వాని మహిమ చూచినంతనే
నీ వ్యాధులెల్ల తొలగి పోవును
నీ బ్రతుకు పరవశించును
యేసు నామములో ఘనతయు స్తోత్రము
యేసు నామములో విజయము శాంతియు
యేసు నామములో ఘనతయు స్తోత్రము
యేసు నామములో విజయము శాంతియు
యేసు నామములో
స్తుతియించుడి
యేసు నామములో
జయించుడి
స్తుతుల మీదా స్తుతుల మీదా
నా ప్రభు యేసు నామములో
స్తుతుల మీదా స్తుతుల మీదా
నా ప్రభు యేసు నామములో
English Lyrics / Transliteration
Naa prabhu Yesu naamamulo
Sthuthula meedha, sthuthula meedha
Naa prabhu Yesu naamamulo
Yesu naamamulo ghanathayu sthothramu
Yesu naamamulo vijayamu shanthiyu
Yesu naamamulo ghanathayu sthothramu
Yesu naamamulo vijayamu shanthiyu
Thumparala vale maa dinamulu
Anthamulo neeve maadhi
Maranapu needalo nunna
Maaku neeve kaanthi
Sthuthula meedha, sthuthula meedha
Naa prabhu Yesu naamamulo
Sthuthula meedha, sthuthula meedha
Naa prabhu Yesu naamamulo
Vaani peru etthinenthaney
Vaani mahima choochinenthaney
Nee vyaadhulella tholagi povunu
Nee brathuku paravashinchunu
Yesu naamamulo ghanathayu sthothramu
Yesu naamamulo vijayamu shanthiyu
Yesu naamamulo ghanathayu sthothramu
Yesu naamamulo vijayamu shanthiyu
Yesu naamamulo
Sthuthiyinchudi
Yesu naamamulo
Jeyinchudi
Sthuthula meedha, sthuthula meedha
Naa prabhu Yesu naamamulo
Sthuthula meedha, sthuthula meedha
Naa prabhu Yesu naamamulo