Telugu Lyrics
మా స్తుతుల గైకొనుము
పరిశుద్ధాత్మ దేవా
మా స్తుతుల గైకొనుము
నీ ఘనతకై నీ మహిమకై
మా హృదయాలను అర్పించుచున్నాము
నీ నామమున్ ఘోషించుచు
నీ సముఖములో నిలిచియున్నాము
స్తుతుల గైకొనుము
మా స్తుతుల గైకొనుము
పరిశుద్ధాత్మ దేవా
మా స్తుతుల గైకొనుము
నీ చిత్తమే మా చిత్తమై
నీ మార్గమే మా మార్గమై
జీవించుటకై నీకై
మా జీవితముల అర్పించుచున్నాము
స్తుతుల గైకొనుము
మా స్తుతుల గైకొనుము
పరిశుద్ధాత్మ దేవా
మా స్తుతుల గైకొనుము
సమస్త లోకములందు
నీ ప్రేమను చాటుచు
నీ సేవ చేయుటకై
మా చేతులెత్తియున్నాము
స్తుతుల గైకొనుము
మా స్తుతుల గైకొనుము
పరిశుద్ధాత్మ దేవా
మా స్తుతుల గైకొనుము
English Lyrics / Transliteration
Maa sthuthula gaikonumu
Parishuddhaathma Devaa
Maa sthuthula gaikonumu
Nee ghanathakai nee mahimakai
Maa hrudayalanu arpinuchunnaamu
Nee naamamun ghoshinchuchu
Nee samukhamulo nilichiyunnaamu
Sthuthula gaikonumu
Maa sthuthula gaikonumu
Parishuddhaathma Devaa
Maa sthuthula gaikonumu
Nee chiththame maa chiththamai
Nee maargame maa maargamai
Jeevinchutakai neekai
Maa jeevithamula arpinuchunnaamu
Sthuthula gaikonumu
Maa sthuthula gaikonumu
Parishuddhaathma Devaa
Maa sthuthula gaikonumu
Samastha lokamulandu
Nee premanu chaatuchu
Nee seva cheyutakai
Maa chetuleththiyunnaamu
Sthuthula gaikonumu
Maa sthuthula gaikonumu
Parishuddhaathma Devaa
Maa sthuthula gaikonumu