Telugu Lyrics
నీకసలు బుద్ధి లేదు
బుద్ధి లేదు బుద్ధి లేదు
నీకసలు బుద్ధి లేదు
బుర్రతక్కువ బుర్రతక్కువ
నీ బుర్ర ఖాళీ బుర్రతక్కువ
బుర్రతక్కువ బుర్రతక్కువ
నీ బుర్ర ఖాళీ బుర్రతక్కువ
అయ్యో రామయ్యా
నీ నడతలేమిటో
ఎవ్వరు కనిపెట్టలేని
అంతుచిక్కని కథలే
అయ్యో రామయ్యా
నీ గొడవలెన్నో
ఎవ్వరు భరించలేని
బరువుల మోతలే
నీ చేష్టలన్నీ
వేరే లోకపు కళలే
ఎంత చెప్పినా
తెలియదు నీకు
అయ్యో రామయ్యా
నీ నడతలేమిటో
ఎవ్వరు కనిపెట్టలేని
అంతుచిక్కని కథలే
అయ్యో రామయ్యా
నీ గొడవలెన్నో
ఎవ్వరు భరించలేని
బరువుల మోతలే
ఏదో చేస్తాను
ఏదో అంటాను
తెలియని పని చేస్తాను
అంతలోనే మాయమవుతాను
అయ్యో అయ్యో
నేనేం చెయ్యను
నీతో పడలేను
ఎన్నాళ్లీ వగలు
బుద్ధి లేదు బుద్ధి లేదు
నీకసలు బుద్ధి లేదు
బుర్రతక్కువ బుర్రతక్కువ
నీ బుర్ర ఖాళీ బుర్రతక్కువ
అయ్యో రామయ్యా
నీ నడతలేమిటో
ఎవ్వరు కనిపెట్టలేని
అంతుచిక్కని కథలే
అయ్యో రామయ్యా
నీ గొడవలెన్నో
ఎవ్వరు భరించలేని
బరువుల మోతలే
English Lyrics / Transliteration
Neekasalu buddhi ledu
Buddhi ledu buddhi ledu
Neekasalu buddhi ledu
Burratakkuva burratakkuva
Nee burra khali burratakkuva
Burratakkuva burratakkuva
Nee burra khali burratakkuva
Ayyo Ramayya
Nee nadatalemito
Evvaru kanipettaleni
Antuchikkani kathale
Ayyo Ramayya
Nee godavalennō
Evvaru bharinchaleni
Baruvula motale
Nee cheshtalanni
Vere lokapu kalale
Entha cheppina
Teliyadu neeku
Ayyo Ramayya
Nee nadatalemito
Evvaru kanipettaleni
Antuchikkani kathale
Ayyo Ramayya
Nee godavalennō
Evvaru bharinchaleni
Baruvula motale
Edō chestanu
Edō antanu
Teliyani pani chestanu
Antalone mayamavutaanu
Ayyo ayyo
Nēnēṁ cheyyanu
Neetho padalenu
Ennāllī vagalu
Buddhi ledu buddhi ledu
Neekasalu buddhi ledu
Burratakkuva burratakkuva
Nee burra khali burratakkuva
Ayyo Ramayya
Nee nadatalemito
Evvaru kanipettaleni
Antuchikkani kathale
Ayyo Ramayya
Nee godavalennō
Evvaru bharinchaleni
Baruvula motale