Telugu Lyrics
కనిపింపని దేవుని స్తుతి మధుర
జయముగ జయముగ
జయమందు దేవుని స్తుతి జయముగ
నీ ప్రేమ సదా నను నడిపించెను
నీ దయ సదా నను కాపాడెను
స్తుతి మధుర స్తుతి మధుర
కనిపింపని దేవుని స్తుతి మధుర
యేసయ్యా యేసయ్యా
నీ నామమె ఒక స్వరమయ్యా
నమ్మిన వారిని నీవు విడనయ్యా
ఆశ్రయమిచ్చిన వారికి భయములేదయ్యా
నీదు మహిమలు చెప్ప తరమయ్యా
నీదు కృపలు చూడ తరమయ్యా
అతిశయించు నా హృదయములో
అంతులేని ఆనందము
స్తుతి మధుర స్తుతి మధుర
కనిపింపని దేవుని స్తుతి మధుర
మానవాళి కొరకై నీవు
శ్రమలనెన్నింటిని సహించితివి
రక్తము కార్చి మము రక్షించితివి
నీదు బలియాగం అద్వితీయమయ్యా
నీదు ప్రేమకు సాటి లేదయ్యా
నీదు సత్యం ఎన్నటికి తరగదయ్యా
నీదు కృపలో నిత్యము జీవించగా
అంతులేని ఆనందము
స్తుతి మధుర స్తుతి మధుర
కనిపింపని దేవుని స్తుతి మధుర
జయముగ జయముగ
జయమందు దేవుని స్తుతి జయముగ
English Lyrics / Transliteration
Kanipimpani devuni sthuthimadhura
Jayamuga jayamuga
Jayamandu devuni sthuthi jayamuga
Nee prema sada nanu nadipinchenu
Nee daya sada nanu kapadenou
Sthuthi madhura sthuthimadhura
Kanipimpani devuni sthuthimadhura
Yesayya Yesayya
Nee namame oka swaramayya
Nammmina vaarini neevu vidanayya
Ashrayamicchchina vaariki bhayamule dayya
Needhu mahimalu cheppa tharamayya
Needhu krupulu chooda tharamayya
Athishayinchu naa hrudayamulo
Anthuleni aanandhamu
Sthuthi madhura sthuthimadhura
Kanipimpani devuni sthuthimadhura
Maanavaali korakai neevu
Shramalennetini sahinchithivi
Rakthamu kaarchi mamu rakshinchithivi
Needhu baliyagam advitheeyamayya
Needhu premaku saati ledayya
Needhu sathyam ennathiki tharagada yya
Needhu krupalo nithyam jeevinchagaa
Anthuleni aanandhamu
Sthuthi madhura sthuthimadhura
Kanipimpani devuni sthuthimadhura
Jayamuga jayamuga
Jayamandu devuni sthuthi jayamuga