Telugu Lyrics
స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసయ్య
అపర శక్తులకు అద్భుత కార్యములకు
స్తుతి స్తుతి స్తుతి యేసయ్య
నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసయ్య
అపర శక్తులకు అద్భుత కార్యములకు
స్తుతి స్తుతి స్తుతి యేసయ్య
నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసయ్య
నీ చేతి వ్రేలితోటి
ఆకాశము సృష్టించి
మహోన్నతుడవైయుండు
నీకు స్తోత్రం
ఆశ్చర్యకరుడవు
తండ్రివైన దేవుడవు
అనంత శాంతి మహారాజు
నీకు స్తోత్రం
బలవంతుడగు సైన్యాధిపతి
సృష్టికర్తవు నీవయ్యా
అపరంజిబంగారు తండ్రి
నీకు స్తోత్రం
English Lyrics / Transliteration
Sthotram sthotram sthotram Yesayya
Apara shaktulaku adbhuta karyamulaku
Stuthi stuthi stuthi Yesayya
Neeku sthotram sthotram sthotram Yesayya
Apara shaktulaku adbhuta karyamulaku
Stuthi stuthi stuthi Yesayya
Neeku sthotram sthotram sthotram Yesayya
Nee chethi vrelithoti
Aakashamu srushtinchi
Mahonnathudavaiyundu
Neeku sthotram
Aashcharyakarudavu
Thandrivaina Devudavu
Anantha shanthi Mahraju
Neeku sthotram
Balavantudagu Sainyadhi pati
Srushtikarthavu nee vaiya
Aparanjibangaru thandri
Neeku sthotram