Telugu Lyrics
అందమైన ఈ లోకం
నువ్వే నా లోకం
నా మనసే నీకై
తెలవరాని లోకం
మనసులోన దాచిన
మాటలేవో నీతో
చెప్పాలని ఉంది
మన ఊహలన్నీ
కలిసి సాగేలా
ఒకటవాలని ఉంది
స్టూతులు.. స్తుతులు..
నీకే ఈ స్తుతులు
ఏ క్షణం నువ్వే
లేకున్నా..
నాలో వెలిగే
జ్యోతివి నువ్వే
నా ప్రతి అడుగులో
నీ దారిలోనే
నే పయనించనా
నా సంతోషం
నీలోనే వుండగా
నే బ్రతకనా
నమ్మలేని ఈ
అందమైన రూపం
నా కలలలోన
ఉండేది నిజం
కలిసి నడిచే
ఈ పయనంలో
నీ తోడు నాకు
ఎపుడుండాలని
స్టూతులు.. స్తుతులు..
నీకే ఈ స్తుతులు
ఏ క్షణం నువ్వే
లేకున్నా..
నాలో వెలిగే
జ్యోతివి నువ్వే
నా ప్రతి అడుగులో
నీ దారిలోనే
నే పయనించనా
నా సంతోషం
నీలోనే వుండగా
నే బ్రతకనా
ఆహా.. ఆహా..
ఆహా.. ఆహా..
మనసున మెదిలే
భావమే..
నీ ప్రేమే..
నీ దారిలోనే
నే పయనించనా
నీ తోడు నాకు
ఎపుడుండాలని
నా సంతోషం
నీలోనే వుండగా
నే బ్రతకనా
English Lyrics / Transliteration
Andamaina ee lokam
Nuvve naa lokam
Naa manase neekai
Telavarani lokam
Manasulona daachina
Maatalevo neetho
Cheppaalani undi
Mana oohalanni
Kalisi saagela
Okatavaalani undi
Stuthulu.. sthuthulu..
Neeke ee sthuthulu
Ye kshanam nuvve
Lekunna..
Naalo velige
Jyothivi nuvve
Naa prathi adugulo
Nee daarilone
Ne payaninchanaa
Naa santhosham
Neelone undagaa
Ne brathakanaa
Nammaleni ee
Andamaina roopam
Naa kalalalona
Undedi nijam
Kalisi nadiche
Ee payanamlo
Nee thodu naaku
Epudundaalani
Stuthulu.. sthuthulu..
Neeke ee sthuthulu
Ye kshanam nuvve
Lekunna..
Naalo velige
Jyothivi nuvve
Naa prathi adugulo
Nee daarilone
Ne payaninchanaa
Naa santhosham
Neelone undagaa
Ne brathakanaa
Aaha.. Aaha..
Aaha.. Aaha..
Manasuna medile
Bhaavame..
Nee preme..
Nee daarilone
Ne payaninchanaa
Nee thodu naaku
Epudundaalani
Naa santhosham
Neelone undagaa
Ne brathakanaa