Telugu Lyrics
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
స్తుతి… స్తుతి…
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
అతుల బల పరాక్రమ
అరిభంజన కృష్ణ
వసుధా భారంబు
తొలగించిన శ్రీకృష్ణ
శంఖ చక్రాదులతో
ఖడ్గ గదాధరుడా
ఘోర నరసింహ రూపా
జగన్నాధా…
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
అరుణోదయ కాంతిలో
అరుదైన నీ రూపం
అభయమునొసగే ఆ
వరదనివైన నీ రూపం
భక్త వత్సల నీదైన
కరుణార్ద్ర నేత్రం
ప్రణవ నాదంతో
భూలోకం స్తుతించిన
అభంగ రూపా…
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
త్రివిక్రమ రూపా…
శ్రీమన్నారాయణ…
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
స్తుతి… స్తుతి…
నరసింహ నారాయణ
English Lyrics / Transliteration
Stuthi… stuthi…
Narasimha Narayana
Stuthi… stuthi…
Narasimha Narayana
Stuthi… stuthi…
Stuthi… stuthi…
Narasimha Narayana
Athula bala parakrama
Aribhanjana Krishna
Vasudha bharambu
Tolaginchina Sri Krishna
Shankha chakradalatho
Khadga gadadharuda
Ghora Narasimha roopa
Jagannadha…
Stuthi… stuthi…
Narasimha Narayana
Stuthi… stuthi…
Narasimha Narayana
Arunodaya kanthilo
Arudaina nee roopam
Abhayamunosege aa
Varadhanivaina nee roopam
Bhaktha vatsala needaina
Karunardra netram
Pranava nadamtho
Bhoolokam stuthinchina
Abhanga roopa…
Stuthi… stuthi…
Narasimha Narayana
Stuthi… stuthi…
Narasimha Narayana
Trivikrama roopa…
Sriman Narayana…
Stuthi… stuthi…
Narasimha Narayana
Stuthi… stuthi…
Narasimha Narayana