Telugu Lyrics
స్టైల్ చూసి స్టైల్ చూసి
ఆహా నీ స్టైలు చూసి
ఆహా నీ స్టైలు చూసి
కొత్తదనం ఏమైనా ఉంటే
కొత్తదనం ఏమైనా ఉంటే
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
ఆహా నీ స్టైలు చూసి
ఆహా నీ స్టైలు చూసి
కొత్తదనం ఏమైనా ఉంటే
కొత్తదనం ఏమైనా ఉంటే
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
మెడలో చైను పడి చూడు
అది నన్ను చూసి నవ్విందీ
నడుముకు బెల్టు కట్టి చూడు
అది నన్ను చూసి పొగిడిందీ
ఒంటిపై దుస్తులన్నీ
అవి నాకోసం వున్నాయనీ
ఒంటిపై దుస్తులన్నీ
అవి నాకోసం వున్నాయనీ
ఒక కోటి ఆశలు పుట్టాయనీ
ఒక కోటి ఆశలు పుట్టాయనీ
అవి నన్నే కోరుకున్నాయనీ
ఆహా నీ స్టైలు చూసి
ఆహా నీ స్టైలు చూసి
కొత్తదనం ఏమైనా ఉంటే
కొత్తదనం ఏమైనా ఉంటే
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
వేళ్ళకు గజ్జె కట్టి చూడు
అవి నాకోసం గలగలమన్నాయీ
కళ్ళకు కాటుక పెట్టి చూడు
అవి నన్ను చూసి మెరిసాయీ
నగలు నగలన్నీ
అవి నాకోసం వున్నాయనీ
నగలు నగలన్నీ
అవి నాకోసం వున్నాయనీ
ఒక కోటి ఆశలు పుట్టాయనీ
ఒక కోటి ఆశలు పుట్టాయనీ
అవి నన్నే కోరుకున్నాయనీ
ఆహా నీ స్టైలు చూసి
ఆహా నీ స్టైలు చూసి
కొత్తదనం ఏమైనా ఉంటే
కొత్తదనం ఏమైనా ఉంటే
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
నాక్కూడా చెప్పు నేర్చుకుంటా
English Lyrics / Transliteration
Style choosi style choosi
Aaha nee style choosi
Aaha nee style choosi
Kottadanam emainaa unte
Kottadanam emainaa unte
Naakkoodaa cheppu nerchukuntaa
Naakkoodaa cheppu nerchukuntaa
Aaha nee style choosi
Aaha nee style choosi
Kottadanam emainaa unte
Kottadanam emainaa unte
Naakkoodaa cheppu nerchukuntaa
Naakkoodaa cheppu nerchukuntaa
Medalo chainu padi choodu
Adi nannu choosi navvindi
Nadumuku belt katti choodu
Adi nannu choosi pogidindi
Ontipai dusthulanni
Avi naakosam vunnaayanee
Ontipai dusthulanni
Avi naakosam vunnaayanee
Oka koti aashalu puttaayanee
Oka koti aashalu puttaayanee
Avi nanne korukunnaayanee
Aaha nee style choosi
Aaha nee style choosi
Kottadanam emainaa unte
Kottadanam emainaa unte
Naakkoodaa cheppu nerchukuntaa
Naakkoodaa cheppu nerchukuntaa
Vellaku gajje katti choodu
Avi naakosam galagalamannaayee
Kallaku kaatuka petti choodu
Avi nannu choosi merisaayee
Nagalu nagalanni
Avi naakosam vunnaayanee
Nagalu nagalanni
Avi naakosam vunnaayanee
Oka koti aashalu puttaayanee
Oka koti aashalu puttaayanee
Avi nanne korukunnaayanee
Aaha nee style choosi
Aaha nee style choosi
Kottadanam emainaa unte
Kottadanam emainaa unte
Naakkoodaa cheppu nerchukuntaa
Naakkoodaa cheppu nerchukuntaa