Telugu Lyrics
సుబ్బయ్య సూరయ్య
సుబ్బయ్య సూరయ్య
సుబ్బయ్య సూరయ్య
పొద్దు పొడవని పొద్దొకటి
పల్లెలో పొడచెనయ్య
వచ్చి చూడు రమ్మనమని
పిలువనే పిలిచెనయ్య
వచ్చి చూడు రమ్మనమని
పిలువనే పిలిచెనయ్య
సుబ్బయ్య సూరయ్య
సుబ్బయ్య సూరయ్య
పల్లెలోన పుణ్యమేదో
చేసి పుట్టి వుంటెనయ్య
పల్లెలోన పుణ్యమేదో
చేసి పుట్టి వుంటెనయ్య
పాల కడలి పొంగినట్లు
పసిడి బొమ్మ పుట్టిందయ్య
పాల కడలి పొంగినట్లు
పసిడి బొమ్మ పుట్టిందయ్య
సుబ్బయ్య సూరయ్య
సుబ్బయ్య సూరయ్య
మెత్తని పయ్యెదలోన
మెరుసేదో చూస్తుంటే
మెత్తని పయ్యెదలోన
మెరుసేదో చూస్తుంటే
చుక్కలన్ని జారినట్లు
చూపు నాటుకుందిరో
చుక్కలన్ని జారినట్లు
చూపు నాటుకుందిరో
సుబ్బయ్య సూరయ్య
సుబ్బయ్య సూరయ్య
చక్కని వయ్యారములో
జాణతనమే వున్నదమ్మా
చక్కని వయ్యారములో
జాణతనమే వున్నదమ్మా
దివిసీమ సీమంతరాలా
దిగి వచ్చిన దేవతరో
దివిసీమ సీమంతరాలా
దిగి వచ్చిన దేవతరో
సుబ్బయ్య సూరయ్య
సుబ్బయ్య సూరయ్య
English Lyrics / Transliteration
Subbaiah Sooraiah
Subbaiah Sooraiah
Subbaiah Sooraiah
Poddu podavani poddokaTi
pallelo podachenayya
Vachchi choodu rammanani
piluvane pilichenayya
Vachchi choodu rammanani
piluvane pilichenayya
Subbaiah Sooraiah
Subbaiah Sooraiah
Pallelona punyamedo
chesi puTTi vunTenayya
Pallelona punyamedo
chesi puTTi vunTenayya
Paala kaDali ponginaTlu
pasidi bomma puTTindayya
Paala kaDali ponginaTlu
pasidi bomma puTTindayya
Subbaiah Sooraiah
Subbaiah Sooraiah
Mettani payyedalona
merusedo choostunte
Mettani payyedalona
merusedo choostunte
Chukkalanni jaarinaTlu
choopu naaTukundiro
Chukkalanni jaarinaTlu
choopu naaTukundiro
Subbaiah Sooraiah
Subbaiah Sooraiah
Chakkani vayyaaramulo
jaanataname vunnadamma
Chakkani vayyaaramulo
jaanataname vunnadamma
Diviseema seemantaraala
digi vachchina devatalo
Diviseema seemantaraala
digi vachchina devatalo
Subbaiah Sooraiah
Subbaiah Sooraiah