Telugu Lyrics
శ్రీ గణనాథాయ నమస్తే
శుభకర శ్రీకర విఘ్నహర
శ్రీ గణనాథాయ నమస్తే
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
శ్రీ గణనాథాయ నమస్తే
అజునందన అఖిలవందన
అజునందన అఖిలవందన
శ్రీ గణనాథాయ నమస్తే
శ్రీ గణనాథాయ నమస్తే
శుభకర శ్రీకర విఘ్నహర
శ్రీ గణనాథాయ నమస్తే
శరణు శరణు వినాయకా
నవకార్తిదయ శంకర
భక్త జనముల పాలిట
వరములిచ్చు వరదాయకా
తారక నామస్మరణతో
తరియింతుము భవసాగర
అఖిలలోకాలకు నీవే
అధిపతివి పరమేశ్వరా
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
శ్రీ గణనాథాయ నమస్తే
అజునందన అఖిలవందన
అజునందన అఖిలవందన
శ్రీ గణనాథాయ నమస్తే
శ్రీ గణనాథాయ నమస్తే
శుభకర శ్రీకర విఘ్నహర
శ్రీ గణనాథాయ నమస్తే
భువనపాలక భక్తపాలకు
భువనపాలక భక్తపాలకు
భవభయమును బాపు దేవ
పరిపాలకు శ్రీ గణేశ
పశుపతి వరపుత్రుడవు
పరిపూర్ణ కళాఖండ
అనుక్షణము నీ సేవలో
అర్పించుకొందుము జీవిత
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
నమో నమో నమో నమో నమో
శ్రీ గణనాథాయ నమస్తే
అజునందన అఖిలవందన
అజునందన అఖిలవందన
శ్రీ గణనాథాయ నమస్తే
శ్రీ గణనాథాయ నమస్తే
శుభకర శ్రీకర విఘ్నహర
శ్రీ గణనాథాయ నమస్తే
శ్రీ గణనాథాయ నమస్తే
శ్రీ గణనాథాయ నమస్తే
English Lyrics / Transliteration
Shree Gananathaya Namaste
Shubhakara Shreekara Vignaharak
Shree Gananathaya Namaste
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Shree Gananathaya Namaste
Arjunandana Akhilavandana
Arjunandana Akhilavandana
Shree Gananathaya Namaste
Shree Gananathaya Namaste
Shubhakara Shreekara Vignaharak
Shree Gananathaya Namaste
Sharanu Sharanu Vinayaka
Navakarthidaya Shankara
Bhakta Janamula Paalita
Varamulichhu Varadayaka
Tharaka Namasmranatho
Thariyinthumu Bhavasagara
Akhilalokalaaku Neeve
Adhipathivi Parameshwara
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Shree Gananathaya Namaste
Arjunandana Akhilavandana
Arjunandana Akhilavandana
Shree Gananathaya Namaste
Shree Gananathaya Namaste
Shubhakara Shreekara Vignaharak
Shree Gananathaya Namaste
Bhuvana Palaka Bhakta Palaka
Bhuvana Palaka Bhakta Palaka
Bhava Bhayamunu Baapu Deva
Paripalaka Shree Ganesha
Pashupathi Vara Putrudavu
Paripoorna Kalakhanda
Anukshanamu Nee Sevallo
Arpinchukondumu Jeevitha
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Namo Namo Namo Namo Namo
Shree Gananathaya Namaste
Arjunandana Akhilavandana
Arjunandana Akhilavandana
Shree Gananathaya Namaste
Shree Gananathaya Namaste
Shubhakara Shreekara Vignaharak
Shree Gananathaya Namaste
Shree Gananathaya Namaste
Shree Gananathaya Namaste