Telugu Lyrics
శుభకర యోగం శుభకర యోగం
నా గుండెలో నీవే నిలచిపోగా
శుభకర యోగం శుభకర యోగం
శుభకర యోగం శుభకర యోగం
శ్రీ సాయీ నీవె శరణం
శ్రీ సాయీ నీవె శరణం
శ్రీ సాయీ నీవె శరణం
శ్రీ సాయీ నీవె శరణం
ఆశీస్తు లందగా శ్రీ సాయీ
నిన్ను ఆశ్రయించెదను
ఆశీస్తు లందగా శ్రీ సాయీ
నిన్ను ఆశ్రయించెదను
నీ చరణమే నే శరణం
నా సాయీ నీవె శరణం
శుభకర యోగం శుభకర యోగం
శుభకర యోగం శుభకర యోగం
నా గుండెలో నీవే నిలచిపోగా
శుభకర యోగం శుభకర యోగం
శుభకర యోగం శుభకర యోగం
లోకాలన్నిటిలో నీవే
ఎవరికి వారే శ్రీ సాయీ
లోకాలన్నిటిలో నీవే
ఎవరికి వారే శ్రీ సాయీ
నీ పాదమే నా శరణం
నా సాయీ నీవె శరణం
శుభకర యోగం శుభకర యోగం
శుభకర యోగం శుభకర యోగం
నా గుండెలో నీవే నిలచిపోగా
శుభకర యోగం శుభకర యోగం
శుభకర యోగం శుభకర యోగం
శ్రీ సాయీ నీవె శరణం
శ్రీ సాయీ నీవె శరణం
శ్రీ సాయీ నీవె శరణం
శ్రీ సాయీ నీవె శరణం
English Lyrics / Transliteration
Shubhakara Yogam Shubhakara Yogam
Naa Gundelo Neeve Nilachipoga
Shubhakara Yogam Shubhakara Yogam
Shubhakara Yogam Shubhakara Yogam
Shri Saayee Neeve Sharanam
Shri Saayee Neeve Sharanam
Shri Saayee Neeve Sharanam
Shri Saayee Neeve Sharanam
Aasheestu landagaa Shri Saayee
Ninnu aashrayinchedanu
Aasheestu landagaa Shri Saayee
Ninnu aashrayinchedanu
Nee charaname ne sharanam
Naa Saayee Neeve Sharanam
Shubhakara Yogam Shubhakara Yogam
Shubhakara Yogam Shubhakara Yogam
Naa Gundelo Neeve Nilachipoga
Shubhakara Yogam Shubhakara Yogam
Shubhakara Yogam Shubhakara Yogam
Lokaalannitilo Neeve
Evariki vaare Shri Saayee
Lokaalannitilo Neeve
Evariki vaare Shri Saayee
Nee paadame naa sharanam
Naa Saayee Neeve Sharanam
Shubhakara Yogam Shubhakara Yogam
Shubhakara Yogam Shubhakara Yogam
Naa Gundelo Neeve Nilachipoga
Shubhakara Yogam Shubhakara Yogam
Shubhakara Yogam Shubhakara Yogam
Shri Saayee Neeve Sharanam
Shri Saayee Neeve Sharanam
Shri Saayee Neeve Sharanam
Shri Saayee Neeve Sharanam