Telugu Lyrics
సుభాషిణివే నువ్వే నా లోకానివే
నీ కళ్ళలోన నన్ను చూస్తున్నా
నా గుండెలోన నిన్నే కొలుస్తున్నా
నువ్వే నా స్నేహం నువ్వే నా గీతం
నువ్వే నా స్వప్నం నువ్వే నా జీవితం
నా ఇష్టానివే నువ్వే నా సంతోషానివే
నా కలల తీరానివే
నడిచే సౌందర్యం నువ్వే
నా మనసు దోచావు నువ్వే
చెలి నేస్తం నీవే
సుభాషిణివే నువ్వే నా ప్రాణానివే
సుభాషిణివే నువ్వే నా లోకానివే
నీ ఊహలోన జీవిస్తున్నా
నీ ధ్యాసలోనే గడుపుతున్నా
నీ పలుకుతోనే పలకరిస్తూ
నీ నవ్వులకే మురిసిపోతూ
నేనుంటే నీ వెంటే
నా ప్రేమనివే నువ్వే నా ప్రేమ గీతినివే
నా ఏకాంత తోడు నీవే
నడిచే దేవత నువ్వే
నా కనులు కాంచిన స్వర్గం నువ్వే
చెలి నేస్తం నీవే
సుభాషిణివే నువ్వే నా ప్రాణానివే
సుభాషిణివే నువ్వే నా లోకానివే
నీ కళ్ళలోన నన్ను చూస్తున్నా
నా గుండెలోన నిన్నే కొలుస్తున్నా
నువ్వే నా స్నేహం నువ్వే నా గీతం
నువ్వే నా స్వప్నం నువ్వే నా జీవితం
English Lyrics / Transliteration
Subhashinive nuvve naa lokAnive
Nee kallalOna nannu choostunnA
Naa gundelOna ninnE kolustunnA
Nuvve naa snEham nuvve naa geetham
Nuvve naa swapnam nuvve naa jeevitham
Naa ishTAnive nuvve naa santhOshAnive
Naa kalala theerAnive
Nadiche saundaryam nuvve
Naa manasu dOchAvu nuvve
Cheli nEstam neeve
Subhashinive nuvve naa pranAnive
Subhashinive nuvve naa lokAnive
Nee oohalOna jeevistunnA
Nee dhyAsalOnE gadupustunnA
Nee palukuthOnE palakaristoo
Nee navvulakE murisipOthoo
NEnunte nee venTE
Naa prEmAnive nuvve naa prEma geethinive
Naa ekAntha thOdu neeve
Nadiche dEvatha nuvve
Naa kanulu kAnchina swargam nuvve
Cheli nEstam neeve
Subhashinive nuvve naa pranAnive
Subhashinive nuvve naa lokAnive
Nee kallalOna nannu choostunnA
Naa gundelOna ninnE kolustunnA
Nuvve naa snEham nuvve naa geetham
Nuvve naa swapnam nuvve naa jeevitham