Telugu Lyrics
సక్సెస్ సాధించగా సాగే సమరంలో
మనసు నిలువదు పంతం వీడదు
ఆశయాల సాధనలో ఆపదలేమి లేవు
నిర్ణయం గట్టిదైతే ఇక గెలుపే నీవు
మనసు నిలువదు పంతం వీడదు
ఆశయాల సాధనలో ఆపదలేమి లేవు
నిర్ణయం గట్టిదైతే ఇక గెలుపే నీవు
English Lyrics / Transliteration
Success saadhinchaga saage samaramlo
Manasu niluvadu pantham veedadu
Aashayaala saadhanalo aapadhe lemi levu
Nirnayam gattidaithe ika gelupe neevu
Manasu niluvadu pantham veedadu
Aashayaala saadhanalo aapadhe lemi levu
Nirnayam gattidaithe ika gelupe neevu