Telugu Lyrics
సురరధాల సురతార కన్యకల
శృంగారాల సరసాల సరదాలలో
సూర్య చంద్రుల తేజస్సులలో
సృష్టిలోన సారం సుధారసం
సుందరమైన ఆ యవ్వనాని
మురిసి మురిసి మురిసే వేళలో
నవయవ్వన నాట్యమాడగా
నవతరం నాట్యమాడగా
సురరధాల సురతార కన్యకల
శృంగారాల సరసాల సరదాలలో
సూర్య చంద్రుల తేజస్సులలో
సృష్టిలోన సారం సుధారసం
శృంగారాల సరసాల సరదాలలో
సూర్య చంద్రుల తేజస్సులలో
సృష్టిలోన సారం సుధారసం
సుందరమైన ఆ యవ్వనాని
మురిసి మురిసి మురిసే వేళలో
నవయవ్వన నాట్యమాడగా
నవతరం నాట్యమాడగా
సురరధాల సురతార కన్యకల
శృంగారాల సరసాల సరదాలలో
సూర్య చంద్రుల తేజస్సులలో
సృష్టిలోన సారం సుధారసం
English Lyrics / Transliteration
Suraradhaala surathaara kanyakala
Srungaaraala sarasaala saradaalalo
Soorya chandrula thejassulalo
Srushtilona saaram sudhaarasam
Sundaramaina aa yavvanani
Mursi mursi murise velalo
Navayuvana naatya maadagaa
Navatharam naatya maadagaa
Suraradhaala surathaara kanyakala
Srungaaraala sarasaala saradaalalo
Soorya chandrula thejassulalo
Srushtilona saaram sudhaarasam
Srungaaraala sarasaala saradaalalo
Soorya chandrula thejassulalo
Srushtilona saaram sudhaarasam
Sundaramaina aa yavvanani
Mursi mursi murise velalo
Navayuvana naatya maadagaa
Navatharam naatya maadagaa
Suraradhaala surathaara kanyakala
Srungaaraala sarasaala saradaalalo
Soorya chandrula thejassulalo
Srushtilona saaram sudhaarasam