Telugu Lyrics
శ్రీమయి వరలక్ష్మి
నారాయణి నారాయణి
అఖిల కారణి
అంబికే పరమేశ్వరి
అష్టలక్ష్మి రూప
హ్రీంకార బీజస్వరూపిణి
అఖిల జగన్మోహినీ
చక్రధారిణి చక్రేశ్వరి
చంద్రవదన
భక్తప్రియంకర భవ్యకరి
భూసుర సురవందిత
సౌభాగ్యదాయని సర్వేశ్వరి
శారదాంబ
ధ్యానగానలోల ధర్మదాయక
దివ్యశక్తి
లక్ష్మీ కటాక్ష నిలయ
లలిత సుందర
కమలాయత లోచన కమలవాసిని
కామదాయిని
మాంగల్యదాయని మంగళరూపిణి
మహాలక్ష్మి
English Lyrics / Transliteration
Shrimayi Varalakshmi
Narayani Narayani
Akhila Karani
Ambike Parameshwari
Ashta Lakshmi Roopa
Hreemkara Beeja Swaroopini
Akhila Jaganmohinī
Chakradharini Chakreshwari
Chandravadana
Bhaktapriyankara Bhavyakari
Bhusura Suravandita
Saubhagya Dayani Sarveshwari
Sharadamba
Dhyanagana Lola Dharmadayaka
Divya Shakti
Lakshmi Kataksha Nilaya
Lalita Sundara
Kamalāyata Locana Kamalavāsini
Kāmadāyini
Mangalya Dayani Mangalaroopini
Mahalakshmi